యూపీఎస్సీ ద్వారా సీపీఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్‌లో పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 323 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో పూర్తి చేసేందుకు చివరితేదీ 20 మే 2019.

సంస్థ పేరు : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 323
పోస్టు పేరు : సీపీఎఫ్ ఎగ్జామినేషన్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 20 మే 2019

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

UPSC recruitment 2019 apply for 323 CPF Examination

వయస్సు : 1 ఆగష్టు 2019 నాటికి 20 ఏళ్లు నుంచి 25 ఏళ్లు

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.200
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్టు, ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 24 ఏప్రిల్ 2019
దరఖాస్తులకు చివరితేదీ : 20 మే 2019
దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ : 20 మే 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+