షాక్: నా కూతురిపై అత్యాచారం జరగలేదు, అక్కడ చీమకుట్టిందంతే
నాలుగేళ్ళ బాలికపై అత్యాచారం చేశారనే 20 ఏళ్ళ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే ఈ కేసులో బాధితురాలి తల్లి వ్యవహరించిన తీరు ఆశ్చర్యం కలిగించింది.తన కూతురు జననాంగం వద్ద చీమ కుట్టిందని ఆమె కోర్టుక
ముంబై: నాలుగేళ్ళ బాలికపై అత్యాచారం చేశారనే 20 ఏళ్ళ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే ఈ కేసులో బాధితురాలి తల్లి వ్యవహరించిన తీరు ఆశ్చర్యం కలిగించింది.తన కూతురు జననాంగం వద్ద చీమ కుట్టిందని ఆమె కోర్టుకు తెలిపింది.దరిమిలా ఆమె గాయాలబారినపడిందని బాధితురాలి తల్లి కోర్టుకు చెప్పడంతో కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.
ముంబాయికి చెందిన నాలుగేళ్ళ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు అరెస్టు చేశారు.అయతే నిందితుడు బెయిల్ కోసం ధరఖాస్తు చేసుకొన్నాడు. అయితే బాధితురాలి తల్లి కోర్టులో ఇచ్చిన వింత వాంగ్మూలం కారణంగా నిందితుడికి బెయిల్ మంజైరైంది.

తన కూతరిపై అత్యాచారం జరగలేదని బాధితురాలి తల్లి చెప్పింది. జననాంగం వద్ద చీమ కుట్టిందన్నారు.దీంతో ఆ ప్రాంతంలో ఎర్రగా కందిపోయిందని బాధితురాలి తల్లి కోర్టుకు వివరించింది.
చీమకుట్టిన ప్రాంతంలో విపరీతంగా గోకడంతో గాయమైందన్నారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తే వైద్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసినట్టు బాధితురాలి తల్లి చెప్పింది.
నిందితుడు తమ కుటుంబస్నేహితుడని చెప్పారు. ఆయనే తమ కూతురిని బాగా చూసుకొంటాడని ఆమె కోర్టుకు వివరించింది. అయితే బాలిక తల్లి ఈ రకంగా వ్యవహరించడంపై పలువురు పలు రకాలుగా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. బాలిక తల్లి సాక్ష్యంపై ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తీసుకురాకూడదని కోర్టు ఆదేశించింది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications