పెళ్లి చూపుల్లో అబ్బాయి ప్రైవేట్ పార్ట్ చెక్ చేసిన పెళ్లి కూతురు (వీడియో)

ఒకప్పుడు పెళ్లి చూపుల్లో అమ్మాయి మాట, నడక, పాట వంటివి చూసి నచ్చితే పెళ్లి చేసుకునేవారు. ఆ తర్వాత, మేకప్ వెనుక ఉన్న వాస్తవాన్ని గ్రహించకుండా, కేవలం కొన్ని మీటింగ్‌లతోనే పెళ్లి నిర్ణయాలు తీసుకునేవారు. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో పెళ్లిచూపుల పద్ధతిలో వస్తున్న కొత్త ట్రెండ్‌ను చూపిస్తోంది.

ఆ వీడియోలో, పెళ్లి కొడుకు తరపు బంధువులు అమ్మాయిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె ముఖానికి మేకప్ ఉందా లేదా అని తడిమి చూశారు, జుట్టు అసలైనదా కాదా అని గట్టిగా లాగి చూశారు. ఈ తనిఖీలకు అమ్మాయి కుటుంబం ఆశ్చర్యపోయి ఆగ్రహం వ్యక్తం చేసింది. చిర్రెత్తిన అమ్మాయి తల్లి, తన భర్తను వెంటబెట్టుకొని అబ్బాయి షర్ట్, ప్యాంట్ తీసి చూడమని డిమాండ్ చేసింది. దీంతో అబ్బాయి తరపు బంధువులు గొడవకు దిగారు.

Viral Video Sparks Debate Is Pre-Wedding Checking the New Norm

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇలాంటి తనిఖీలు అవసరమేనని భావిస్తుండగా, మరికొందరు ఇది వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే చర్య అని విమర్శిస్తున్నారు. అయితే, ఈ సంఘటన ద్వారా ఒక కొత్త చర్చ మొదలైంది. కేవలం రూపం గురించి మాత్రమే కాకుండా, సంతానోత్పత్తి, లైంగిక ఆరోగ్యం వంటి విషయాలపైనా ముందే పరీక్షలు చేయిస్తే భవిష్యత్తులో మోసాలు, గొడవలు తగ్గుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో, పెళ్లి లాంటి సున్నితమైన అంశాల్లో కూడా పారదర్శకత ఆవశ్యకతను ఈ వీడియో గుర్తు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+