video:ఓయ్.. ఏందిరా ఇదీ, బైక్‌పై ఫీట్, అంతలోనే పడిపోయి

ఇప్పుడు బైక్ లేనిది యూత్ బయటకు అడుగు పెట్టడం లేదు. పనుల కోసం వెళితే ప్రాబ్లం లేదు. కానీ కొందరు ఫీట్లు చేస్తున్నారు. మరికొందరు రేసింగ్ చేస్తున్నారు. పేరంట్స్ ఇచ్చిన చనువును వారి దుర్వినియోగం చేస్తున్నారు. ఇక్కడ ఓ వీడియోలో కుర్రాడు ఫీట్ చేశారు. కానీ అదీ బెడిసికొట్టింది.

అతని బైక్ రయ్యుమని వెళుతుంది. దాని మీద లేచి నిలబడ్డాడు. చేతులు అలా పెట్టుకుని స్టైల్ కొట్టాడు. ఇంతలోనే బ్యాలెన్స్ ఆగలేదు. ఇంకేముంది స్లిప్ అయి కింద పడిపోయాడు. క్షణాల్లో కింద పడిపోయాడు. అతని నడుముకు బలమైన గాయం తగిలింది. బైక్ మాత్రం దూసుకొని వచ్చింది.

WATCH:a man stunt at byke, felldown

అతను అలా పడిపోయే సమయంలో మరికొందరు కూడా అక్కడ ఉన్నాడు. కానీ ఇంతలోనే అతను కింద పడ్డాడు. సో అలాంటి ఫీట్ చేయొద్దు.. చేయాలని అనుకుంటే ట్రైనింగ్ తీసుకొని చేయాలి.. కానీ ఇలా చేయడంతో.. గాయాల పాలయ్యాడు. ఆ వీడియో చూసి ఇతరులు బుద్దిగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రాణాల మీదకు తెచ్చినట్టే అవుతుంది.

ఇలాంటి ఫీట్లతోపాటు.. మరికొందరు బైక్ రేస్ కూడా చేస్తారు. అదీ కూడా ప్రాణప్రాయమే అవుతుంది. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు ఇలా ఫీట్లతో హడలెత్తిస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఫీట్లు చేస్తుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+