వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

VIRAL VIDEO:ఆఫ్రికన్ చిల్డ్రన్ చిల్, సోనిదే నకరే సాంగ్‌కు స్టెప్పులు.. వైరల్

|
Google Oneindia TeluguNews

ఒకప్పటి ఫేమస్ సాంగ్ సోని దే నకరే గుర్తుంది కదా.. ఆ పాట ఒక ఊపు ఊపింది. ఇప్పుడు అదే పాటను ఆఫ్రికన్ దేశానికి చెందిన పిల్లలు డ్యాన్స్ చేశారు. వారు చాలా నాచురల్‌గా స్టెప్పులు వేశారు. ఒరిజినల్ సాంగ్‌లో నటులు చేసినట్టే చేశారు. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా చూడండి.

పార్ట్ నర్ మూవీలోనిది ఈ సాంగ్.. 2007లో విడుదలయిన సంగతి తెలిసిందే. ఆ పాటలో గోవిందా సూపర్‌గా డ్యాన్స్ చేశారు. అతని హావభావాలు మాములుగా లేవు. కత్రినా కైఫ్ కూడా చక్కగా చిందులు వేసింది. పాటలో సల్మాన్ ఖాన్ కూడా కనిపిస్తారు. అప్పట్లో ఈ పాట హల్ చల్ చేసింది. ప్రతీ పెళ్లిలో కూడా మోగింది.

WATCH:African Kids Dancing to Soni De Nakhre

ఆఫ్రికన్ పిల్లలు మాత్రం చక్కగా చిందులు వేశారు. వారు గోవిందను గుర్తుచేశారు. వీడియోను ఈ నెల 14వ తేదీన పోస్ట్ చేశారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆ పాటను రిలీజ్ చేశారు. అందులో బాలురు, బాలికలు ఉన్నారు. స్కూల్ యూనిఫామ్ వేసుకునే డ్యాన్స్ చేశారు. గోవిందా మాదిరిగా స్టెప్పులు వేశారు. వారి డ్యాన్స్ ఇంటర్నెట్‌ను సర్ ప్రైజ్ చేసింది. చాలా మంది అమెజింగ్.. సో క్యూట్ అని రాశారు. చాలా బాగుందని మరొకరు రాశారు.

English summary
kids are no less compared the Bollywood stars as their dance moves, energy, and expressions are on par with Govinda. video was shared on Twitter on November 14, on the occasion of Children's Day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X