Viral Video:అల్లరి మూకకు తగిన బుద్ది చెప్పిన పోలీసులు, ఏం చేశారంటే..
కొందరు అల్లరిమూకల అల్లరి పనులు మాములుగా ఉండవు. అవును రోడ్డు మీదకొచ్చి నానా రచ్చ చేస్తారు. అలా మధ్యప్రదేశ్‌లో కూడా ఓ అల్లరి ముఠా అలా చేసింది. ఇంకేముంది పోలీసులు వారికి తమదైన శైలిలో బుద్ది చెప్పారు. అవును మరోసారి వారు అలా చేయకుండా చేశారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.
అల్లరిమూకలు పీకలు పట్టుకొని రహదారిపై వెళ్లేవారికి చెవిలో ఊదేవారు. దీంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. అలా వారు చేసిన ఇష్యూ పోలీసులకు తెలిసింది. ఇంకేముంది అల్లరి మూకలకు అదేవిధంగా చేయాలని భావించారు. ఆ పీకలను పట్టుకొని వారి వద్దకు వచ్చారు. తమదైన శైలిలో బుద్ది చెప్పారు.

ఇంకేముంది పీకలు తీసుకొని వారి చెవులలో ఊదారు. టిట్ ఫర్ టాట్ అన్నట్టు.. వారు చేసిన వారికి తెలియాలని అలా చేశారు. అలా చేయడాన్ని జనం అంతా ప్రశంసిస్తున్నారు.వావ్ అని అందరూ అంటున్నారు. వారు చేసిన దానికి ఇదే కరెక్ట్ అని కామెంట్ చేస్తున్నారు. వావ్.. ఇలా చేయడమే బెటర్ అనేస్తున్నారు.
మరీ రోడ్డుపై వెళ్లేవారిని ఇలా వేధించడం కరెక్ట్ కాదని అంటున్నారు. అందుకోసమే పోలీసులు వారికి ఇలా చేశారని ఫైర్ అవుతున్నారు. మరొ అల్లరిమూక ఇలా చేసేందుకు భయపడుతుందని చెబుతున్నారు. నిజమే మరీ.. మరొకరు మాత్రం ఇలా చేయరు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications