Viral video:ఏందీ ఇదీ..జనాలే కాదు జింకలు కూడానా..? ఏమీ ఫైట్ రా నాయానా
డిఫరెంట్ జరిగినా చాలు వైరల్ అవడమే.. కొట్లాట అయినా.. వినూత్నంగా ఉంటే చాలు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక జంతువులు కొట్లాడిన, ప్రేమగా చూసుకున్న వార్తే.. ఇక విషయానికి వస్తే, రెండు జింకలు కలిసి కొట్లాడాయి. కొన్ని సెకన్లు అవీ ఫైట్ చేసినా ముచ్చటేసింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.
వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా పోస్ట్ చేశారు. అందులో రెండు జింకలు ఫైట్ చేయడం కనిపించింది. ఓ మూడు సెకన్ల వరకు ఆ జింకలు ఎడపెడ కొట్టుకున్నాయి. ఆ వీడియోలు కొందరికీ నవ్వులు కూడా వినిపించాయి. ఆ రెండు కింద కాళ్లు పెట్టి.. మరో రెండు కాళ్లతో పొట్లాడాయి. ఆ వీడియోకు డీర్ బాక్సింగ్ అని క్యాప్షన్ పెట్టారు.

ఆ వీడియోను ఇప్పటికే 80 వేల సార్లు చూశారు. చాలా మంది షేర్ చేశారు. కామెంట్లు కూడా చేస్తున్నారు. రొనాల్డొ అండ్ మెస్సీ ఫ్యాన్స్ అన్ ట్విట్టర్ అని ఒకరు రాశారు. ఇదీ కంగారు ఫైట్ మాదిరిగా కనిపిస్తోందని మరొకరు రాశారు. ఇలా పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతా కామెంట్ల వర్షం కురిపించారు.
Deer boxing pic.twitter.com/15pzsmGPGd
— Susanta Nanda IFS (@susantananda3) September 19, 2022
ఆ వీడియో మాత్రం పూర్తి ఫన్నీగా ఉంది. జనాలే కాదు జింకలు కూడా ఇలా కొట్లాడుతాయా అనే సందేహాం కలిగింది. అంతా తమ కామెంట్లు చేశారు. చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
-
ప్రభుత్వ ఆసుపత్రిలో ఐటమ్ సాంగ్‌కి స్టాఫ్ నర్సులు స్టెప్పులు..పలువురు సస్పెండ్! -
కెమెరా ముందే వాంతులు చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు.. అసలేమైంది! వీడియో -
నీటితో వంట గ్యాస్: వైరల్ గా మారిన వినూత్న టెక్నాలజీ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications