VIRAL VIDEO:వావ్.. పప్పీ సూపర్, బాటిల్ క్యాచ్ పట్టి, వైరల్
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. చాలామంది క్రియెటివ్‌గా థింక్ చేస్తున్నారు. తమకు సంబంధించినవే కాక.. పెట్స్ వీడియోలు చేస్తున్నారు. అవీ తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఓ డాగ్ కూడా అలాంటి ఫీటే చేసింది. క్షణకాలంలో అదీ ప్లాస్టిక్ బాటిల్ పట్టేసింది. ఆ వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

క్యాచ్ పట్టిన పప్పీ..
వీడియో యోద ఫరెవర్ పేరుతో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 7 సెకన్ల డ్యూరేషన్ గల వీడియోలో ఆ డాగ్ చక్కగా ఆడింది. ఒకతను ప్లాస్టిక్ బాటిల్ తన్నే ప్రయత్నం చేశాడు. దానిని పట్టుకోవాలని టామీకి చెప్పాడు. అతను ఊరికే దానిని తన్నలేదు. ముందు ఊరించాడు.. ఆడించాడు. అయినప్పటికీ ఆ కుక్క ఏకాగ్రతను కోల్పోలేదు. అతను కిక్ చేసిన సమయానికి దానిని పట్టేసింది. చక్కగా పట్టేసింది.

తన్నేందుకు యత్నం..
అతను కాలుతో రెండు సార్లు బాటిల్ తంతా అని బిల్డప్ ఇచ్చాడు. తర్వాత నాలుగుసార్లు కాలును అటు, ఇటు తిప్పాడు. కాలు తిరిగిన సమయంలో శునకం కూడా తలను తిప్పేసింది. ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాలేదు. ఆ తర్వాత ఐదోసారి బాటిల్ తన్నేశాడు.. దీంతో ఆ డాగ్ పట్టేసింది. అదీ ఏ మాత్రం కాన్సన్‌ట్రేషన్ కోల్పోలేదు. చక్కగా క్యాచ్ పట్టింది. వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

టామీ.. అమెజింగ్
వీడియోకు 'ఎక్సలెంట్ గోల్ కీపర్' అని ట్యాగ్ లైన్ ధరించారు. వీడియోను చూసి నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఫోకస్ చేసిందని ఒకరు.. అమెజింగ్ అని మరొకరు రాశారు. అద్బుతం అని.. లవ్ ఇట్ అని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. శునకం ఏకాగ్రత కోల్పోవడానికి ఎంత ట్రై చేసినా.. అదీ మాత్రం చక్కగా ఉంది. ఏ మాత్రం డిస్టర్బ్ కాలేదు. ఆ వీడియోను చూస్తే మీకే అర్థం అవుతుంది. నిజమే.. ఆ పప్పీ చాలా తెలివిగా ఉంది. చక్కగా బాటిల్ క్యాఛ్ చేసింది. ఈ వీడియో ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
He's an excellent goalkeeper..🐶🐾🥅🤯 pic.twitter.com/d0wLn6oIJC
— 𝕐o̴g̴ (@Yoda4ever) November 7, 2022
-
Viral Video: రైల్వే బోగీనా..? లేక బార్ అండ్ రెస్టారెంట్ అనుకున్నారా..? -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
బ్రావో ఇంట్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? రహస్యాలు లీక్! వీడియో -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications