Viral Video:మ్యాడీ యూఆర్ గ్రేట్.. 30 మొసళ్లు ఉన్నా, ఫుడ్ ఇస్తూ..వైరల్
మొసలి అంటే అంతా భయపడతారు. అవును.. నీళ్లలో ఉంటే ఎంత పెద్ద జంతువు అయినా వణకాల్సిందే. ఇటీవల ఓ పులి.. మొసలిని బయటకు తీసుకొచ్చింది.. అదీ వేరే విషయం.. కానీ మొసలి అంటే బెంబేలెత్తిపోతారు. మరీ నీళ్లలో ఉంటే మరీ ఫియర్.. కానీ ఓ మహిళ అదరలేదు.. బెదరలేదు.. పైగా వాటికి ఆహారం అందిస్తోంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

మొసళ్ల సమూహం..
ఆ వీడియోలో చాలా మొసళ్లు ఉన్నాయి. ఒక మొసలికి చక్కగా ఆహారాన్ని ఆమె అందిస్తోంది. వీడియోను ఒకరు ఇన్ స్ట రీల్స్‌లో షేర్ చేశారు. ఆమె పేరు మ్యాడీ.. ఆమె చుట్టూ దాదాపు 30 వరకు మొసళ్లు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి.. తమ ఆహారం కోసం చూస్తున్నాయి. కానీ ఆమె మాత్రం చాలా ధైర్యంగా ఉంది. దాని తల నిమురుతూ కనిపించింది.

స్టాక్ మార్కెట్ పై నమ్మకం..
స్టాక్ మార్కెట్ గురించి జున్‌జున్‌వాలా దృఢమైన నమ్మకం "భారతదేశంపై నమ్మకం" నుంచి వచ్చింది. ఆయన ఎల్లప్పుడూ భారత మార్కెట్లపై బుల్లిష్ గానే ఉండేవారు. మరణానికి కొద్ది రోజుల కిందట కూడా రానున్న కాలంలో పెరుగుతాయని కానీ అది మెల్లగా ఉంటుందని వెల్లడించారు. స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారుని సహనాన్ని పరీక్షించినప్పటీ.. వారి విశ్వాసం గొరవించబడుతుందని జున్‌జున్‌వాలా చెప్పేవారు. పెట్టుబడి పెట్టేముందు 20 సార్లు.. దానిని అమ్మే ముందు 50 సార్లు ఆలోచించుకోవాలని బిగ్ బుల్ చెబుతుండేవారు. ఏది కొంటున్నారు.. దానిని ముందుగా అమ్మేయటం వల్ల కలిగే నష్టం గురించి తప్పక తెలుసుకోవాలని ఆయన చెబుతుండేవారు.

30 మొసళ్లు.. అయినా అదరలేదు
పులి, సింహాం లాంటి జంతువులు, మొసలి, షార్క్ లాంటి నీటిలో ఉండే బలమైన జంతువులు అంటే జనాలకు భయం. వాటి జోలికి వేటగాళ్లు కూడా వెళ్లరు. కానీ కొందరు మక్కువ చేసుకుంటారు. ఫోటోలు, వీడియోలే కాదు.. వాటితో స్నేహం చేస్తారు. అలాంటి కోవకు చెందుతారు మ్యాడీ.. అవును దాదాపు 30 మొసళ్లు అందులో ఉండగా.. ఒక్కొదానికి స్థిమితంగా ఆహారం అందజేస్తున్నారు. ఆమె అలా అందజేసి ధైర్యవంతురాలిగా నిలిచారు. చాలా మంది ఆమె ధైర్యాన్ని పొగడలేక ఉండలేకపోతున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications