VIRAL VIDEO:నిజమైన ప్రేమ అంటే ఇదే మరీ, బస్టాప్‌లో భర్త ఒడిలో భార్య, వైరల్
ప్రేమను వ్యక్తం చేయడం బాధ్యతే. అదీ ఏ రూపంలో అయినా ఉండొచ్చు, ప్రేమ, అప్యాయత చూపడానికి ఎలాంటి బేధం ఉండదు. ఓ బస్టాండ్ వద్ద భార్య భర్తలు ఉన్నారు. భర్త ఒడిలో భార్య పడుకొని ఉంది. ఆయన తన భార్య.. నుదురును మెల్లిగా తడుముతున్నారు. ఆ వీడియో మీరు చక్కగా చూడొచ్చు. ఓ బస్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. కానీ ఒకరు తీసి షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.

ప్రేమ అంటే ఇదే మరీ..
అందులో భార్య భర్తలు ఇరువురు చక్కగా ప్రేమను వ్యక్తం చేశారు. భార్యపై ఎనలేని ప్రేమను భర్త కనబరిచాడు. వీడియో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది. వీడియోను ట్విట్టర్‌లో గుల్జార్ సాహెబ్ అప్ లోడ్ చేశారు. ఇప్పటికే 10.6 కే వ్యూస్ వచ్చాయి. అదీ రోజు రోజుకు పెరుగుతుంది. ఓ జంట అంటే ఇలాగే ఉండాలని వారిద్దరూ రుజువు చేశారు. ఇదే విషయం వీడియో చెబుతుంది.

మాటలు రావడం లేదు
ఆ వీడియో చూసి చెప్పడానికి మాటలు రావడం లేదు. అందరూ వీడియోను లైక్ చేస్తున్నారు. కామెంట్ సెక్షన్ అయితే లవ్ ఎమోజీలు/ కామెంట్లతో నిండిపోతుంది. నిజమే ప్రేమ అంటే ఇదే అని ఒకరు రాశారు. తాను చూసిన వీడియోలలో ఇదీ చక్కటి వీడియో అని మరొకరు రాశారు. ఇదీ మనం ఎప్పుడూ చూసేదే.. కానీ ఫోటో తీయడానికి మాత్రం అర్హత కలిగినదని అనుకోం అని మరొకరు రాశారు. చిన్న ఘటనలు మనసులను హత్తుకుంటాయి. ఇదే నిజమైన అనురాగం/ అప్యాయత అని తాను గుర్తించానని మరొకరు రాశారు. మరొకరు కూడా ఇలాంటి భావనతో కామెంట్ చేశారు.
సెల్యూట్
ఇంటర్నెట్‌గా ఒక్కటిగా మారి, మరీ కామెంట్ చేసింది. వావ్ అని తన అభిప్రాయం వ్యక్తం చేసింది. నిజమే వారు చూడటానికి పేదలు కానీ మనసు మాత్రం పెద్దది. వారు ఎప్పుడూ తాము తక్కువ అని అనుకోలేదు. ఆ వీడియో చూస్తేనే మనకు అర్థం అవుతుంది. దె ఆర్ రియల్ లవర్స్ అని.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications