వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video:కోతా..మజాకా, ఐఏఎస్ అద్దాలు తీసుకొని మరీ, ఎక్కడంటే

|
Google Oneindia TeluguNews

కోతిని ఊరికే అనలేదు.. వాటి చేష్టలు అలానే ఉంటాయి. ఇప్పుడు అటవీ తగ్గడంతో జనారణ్యంలోకి వస్తున్నాయి. ఊరి చివరే కాదు.. నడిబొడ్డున కూడా బీభత్సం చేస్తున్నాయి. అయితే ఓ కోతి మాత్రం తుంటరి పనిచేసింది. అవును ఓ అధికారి కళ్లద్దాలనే ఎత్తుకెళ్లింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది.

ఐఏఎస్ అద్దాలు తీసుకొని..

ఐఏఎస్ అద్దాలు తీసుకొని..


ఇటీవల ఓ కోతి.. అధికారి కళ్లద్దాలు తీసుకెళ్లింది. వాటి కోసం పోలీసులు పరుగు తీశారు. చివరికీ ఎలాగోలా వాటిని తీసుకున్నారు. మధురకు కలెక్టర్ నవనీత్ సింగ్ చాహల్ వచ్చారు. బంకే బిహరీ ఆలయం వద్ద జన్మాష్టమి వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ప్రదేశం పరిశీలించడానికి వచ్చారు. అలా తన దారిలో వెళుతుండగా.. ఓ కోతి అధికారి అద్దాలను తీసుకొని వెళ్లింది. ఆ అద్దాలను తీసుకొచ్చేందుకు పోలీసుల కష్టాలు మాములగా లేవు.

పోలీసులకు తిప్పలు

పోలీసులకు తిప్పలు


పై అధికారి కావడం.. గ్లాసెస్ మస్ట్ అని చెప్పడంతో వారు అద్దాలను తీసుకొచ్చేందుకు వ్యయ ప్రయాస పడ్డారు. అయితే ఆ సమయంలో చాలా కోతులు అక్కడ ఉన్నాయి. వీడియోను ట్విట్టర్‌లో ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ షేర్ చేశారు. దేశంలో కలెక్టర్ కన్నా పవర్ ఫుల్ ఎవరో మీకు తెలుసా అంటూ రాశారు. ఆయన ఉద్దేశం.. కోతి అని చెప్పకనే చెప్పారు.

హమ్మయ్యా.. గ్లాసెస్ తెచ్చి

హమ్మయ్యా.. గ్లాసెస్ తెచ్చి


ఆ కోతి నుంచి అద్దాలు తిరిగి తీసుకొచ్చేందుకు ఖాకీలు కష్టాలు పడ్డారు. దాని లాగా యాక్షన్ చేశారు. మరికొందరు ఆ కోతిని అనుసరించారు. అలా చివరికీ అద్దాలను తీసుకొచ్చారు.మరోవైపుఆ వీడియో తెగ ట్రోల్ అవుతుంది. ఇప్పటికే 86 వేల సార్లు చేశారు. 1700 మంది లైకులు కొట్టారు. అక్కడ ఉన్న కోతులకు తినడానికి ఏమైనా ఇవ్వాలని కొందరు నెటిజన్లు కోరుతున్నారు. తినడానికి లేదంటే తాగడానికి ఇవ్వాలని నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తున్నారు.

English summary
Monkey grab ias officer glasses at utter Pradesh Mathura. Police are struggle for recover spectacles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X