Viral video:వావ్..రోబో చేత కీ వర్క్, వీడియో వైరల్..

ఇప్పుడు అంతా ఆన్ లైన్.. అరచేతిలో బటన్.. నొక్కేస్తే అన్నీ ఈజీగానే అయిపోతున్నాయి. ఇందులో సందేహాం లేదు. అవును అయితే.. రోబోలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫారిన్ కంట్రీస్‌లో సర్వీస్ కూడా చేస్తున్నాయి. వాటి నుంచి సేవలను కూడా తీసుకుంటున్నారు. కేరళలో కూడా ఓ రోబో నుంచి అలా సర్వీస్ తీసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మరీ మీరు చూడండి.

కేరళకు చెందిన ఏఎస్ఐఎంవోబీ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రోబోటిక్స్ స్టార్టప్. ఇదీ తన రోబోను లోన్ శాంక్షన్ లెటర్ తీసుకురమ్మని పంపించింది. ఆ వీడియోలో ఫెడరల్ బ్యాంగ్ ఎండీ, సీఈవో శ్యామ్ శ్రీనివాసన్ కనిపించారు. ఆ రోబో లోన్ శాంక్షన్ లెటర్‌ అందజేశారు. రూ.1 కోటి విలువ గల హ్యుమనాయిడ్ సయబోట్‌ను ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇంకేముంది వైరల్ అవుతుంది.

WATCH: Robot wearing saree takes bank loan in Kochi

రోబో చేతులతో కీలక పనులు చేయించారు. విదేశాల్లో ఇప్పటికే రోబోల చేత పలు పనులను చేయిస్తున్నారు. కేరళలో ఆ రోబో మాత్రం చీర కట్టించారు. అచ్చ తెలుగు మహిళగా తయారు చేశారు. ఆ తర్వాత కీలకమైన పనులు చేయించారు. ఆ రోబోకు సాప్ట్ వేర్ ఇన్ స్టాల్ చేసి.. దానిని ఆపరేట్ చేస్తుంటారు. దానిని మానిటరింగ్ చేసి.. పనులు చేయిస్తారు. రోబోలకు సంబంధించి పలు సినిమాలు కూడా తీశారు. వీటిని పిల్లలు తెగ లైక్ చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+