VIRAL VIDEO:ఇదేం పామురా బాబోయ్, చెప్పు తీసుకుని పరార్, వైరల్
పామును చూసి ఆమడదూరం పారిపోతుంటారు. ఎవరికైనా సరే గుండె గుబేల్ మంటోంది. అవును అదీ విషపూరితం అయినా.. కాకున్నా ఇబ్బందులు తప్పవు. అంతా భయపడతారు. ఇటీవల ఓ పాము షూలో దూరిన సంగతి తెలిసిందే. అయితే అదీ నాగుపాము కావడంతో భయపడిపోయారు. మరో వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది. ఓ పాము ఇంటి సమీపంలోకి వచ్చింది. దీంతో అక్కడున్న వారు హడలెత్తిపోయారు. కానీ అదీ మాత్రం చిత్రంగా ప్రవర్తించింది. ఓ చెప్పు తీసుకొని పరుగుతీసింది.
చెప్పు తీసిన పాము..
ఓయ్.. ఓయ్ అంటూ కేకలు వేశారు. కానీ ఆ పెద్ద పాము దగ్గరికి వచ్చినంత పని చేసింది. ఆరు బయట విడిచిన ఓ స్లిప్పర్ కనిపించింది. దానిని తీసుకుంది.. అక్కడ ఒకరు తీసుకొని వెళ్లిపో అని కామెంట్ చేశారు. ఇంకేముంది అదే నిజమని అనుకుందో ఏమో.. కానీ ఆ పాము స్లిప్పర్ తీసుకొని పరుగు తీసింది. మరొకరు ఓయ్ నా చెప్పు.. చెప్పు అని అరిచారు. ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది కూడా.. మీరు చూడండి ఆ వీడియోని.. అప్పుడు తెలుస్తోంది.
అరచి గోల చేయడంతో..
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ షేర్ చేశారు. వాస్తవానికి ఆ పాము స్లిప్పర్ తీసుకోవాలని అనుకోలేదట. కానీ అక్కడున్న జనం అరచి గోల చేయడంతో తప్పలేదు. ఇదే విషయంపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియోకు ప్రవీణ్.. దానికి కాళ్లు లేవు కదా.. మరీ ఎందుకు చెప్పులు తీసుకెళుతుంది అని క్యాప్షన్ పెట్టారు.
భర్తను కొట్టేందుకు
నెటిజన్లు చాలా మంది ఫన్నీగా కామెంట్స్ చేశారు. ఆ చెప్పుతో చిన్నారిని కాటేయనుందని ఒకరు రాశారు. ఆ స్నేక్ చెప్పు తీసుకొని చాలా వేగంగా పరుగు తీసిందని కామెంట్ చేశారు.అదీ ఆడ పాము అని.. తన భర్తను కొట్టేందుకు తీసుకెళ్తుందని మరొకరు రాశారు. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని.. అందుకే ఇలా చేసిందని రాశారు.ఇలా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
ये चप्पल इसको👇कूटने के लिए ले गया है।🤣 pic.twitter.com/ZK3qBEEjeW
— Vikas Patidar (@EloriyaVikas) November 24, 2022
When the snake bit into the rubber sandal, it’s fangs got stuck. The snake chose to get away from the human threat even if it means carrying something of no use to it.
— Shankar (@pbshankar) November 25, 2022
Loved the reflexology the beautiful snake...Fast and furious...
— Sagar M Sathe | सागर म साठे | (@sagarsathe2504) November 24, 2022
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications