Viral video:ఛీ పాడు.. వీడేం దొంగరా నాయనా, అవీ తీసుకెళ్లి..
దొంగలు మాములుగా లేరు. ఆఖరికి అండర్ వేర్ కూడా దోచుకెళుతున్నారు. వినడానికి, చదవడానికి వింతగా ఉన్న ఇదీ మాత్రం నిజం. అవును ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. వీడియోలో స్పష్టంగా దొంగతనం చేస్తోన్న విజువల్ కనిపించింది. ఇలాంటి దొంగతనాలు కాలనీలు జరుగుతున్న.. ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఒకరు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే లోదుస్తుల దొంగ.. కనిపించాడు.
గౌస్పుర పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది దొంగ ఓ ఇంట్లోకి చొరబడ్డాడు.అతని భార్య లోదుస్తులను దోచుకెళ్లాడని ఒకతను కంప్లైంట్ చేశారు. అంతేకాదు కుర్తాలో ఉన్న రూ.500 కూడా తీసుకెళ్లాడట. అతను స్థానికంగా నివసిస్తున్నాడని పోలీసులు కనుగొన్నారు. అతని పేరు ఆకాశ్ వర్మ అని.. అతనిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
MP: ग्वालियर में सिरफिरे चाेर से महिलाएं परेशान। ये चाेर घर में घुसकर जेवर नहीं अंडर गारमेंट चाेरी करता है। सीसीटीवी में कैद हुई चाेरी की घटना। pic.twitter.com/Q8gUbFxfLA
— NaiDunia (@Nai_Dunia) September 5, 2022

దొంగలు అంటే వస్తువులు, ఆభరణాలు, నగదు తీసుకెళతారు. కానీ ఇతను లో దుస్తులు.. అందులో కొంత నగదును తీసుకెళ్లాడు. కాలనీలో ఇలాంటి దొంగతనాలు కూడా జరిగాయట. కానీ ఎవరూ కేర్ చేయలేదు. ఒకతను ముందుకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అతను దొంగనా.. లేదంటే సైకోనా అర్థం కావడం లేదు.












Click it and Unblock the Notifications