VIRAL VIDEO:మద్యం మత్తులో ఇలా.. ఇద్దరు కొట్టుకుంటూ, స్టెప్పులు.. వైరల్
మందు తాగితే ఆ కిక్కే వేరు.. అవును కొందరు చిత్ర, విచిత్రంగా ప్రవర్తిస్తారు. అందుకే మైకంలో ఏం చేస్తున్నారో తెలియదు. అలాంటి కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు మరో వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఆ వీడియోలో ఇద్దరు తాగేసి.. డ్యాన్స్ చేశారు. చిందులేస్తే ఫరవాలేదు.. కానీ కొట్టుకుంటూ ఆటలు ఆడారు. ఆ వీడియో చూస్తే మీరు నవ్వు ఆపుకోలేకపోతారు. మరీ ఓ సారి వీడియోను చేసేయండి.
ఆ వీడియోను ఇన్ స్టాలో బావసీర్ పోస్టింగ్ పేరుతో షేర్ చేశారు. ఇంకేముంది తెగ తిరుగుతుంది. ఇప్పటికే 36 వేల లైకులు వచ్చాయి. అందులో వారిద్దరూ తాగి... తూళుతున్నారు. అయినప్పటికీ చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. అవును ఇద్దరు పడిపోయినట్టు చేసి.. కిందకి, పైకి లేచి మరీ డ్యాన్స్ చేస్తున్నారు. ఇదీ నిజంగా చాలా బావుంది.. మరీ మీరు కూడా ఓసారి చూసేయండి.

వీడియో ఒకతను కొట్టడంతో స్టార్ట్ అవుతుంది. అయినప్పటికీ అందులో అతను మాములుగానే ఉంటాడు. తర్వాత ఇంకొకడు తన్ని, చెంపపై కొడతాడు. తిరిగి మరో వ్యక్తి కొట్టేలోపు కిందకి వంగుతాడు. దొరకకుండా తప్పించుకుంటాడు. వీడియో ఇప్పటికే 20 లక్షల వ్యూస్ వచ్చాయి. 36 వేల లైకులు వచ్చాయి. కామెంట్ల వరద కూడా పారుతుంది. వీడియో తనను నిజంగా బాగా నవ్వించిందని ఒకరు రాశారు. ఇద్దరూ తాగారాని, అందుకే ఇలా చేస్తున్నారని మరొకరు రాశారు.ఈ ఫన్నీ వీడియో చాలా చక్కగా ఉందని మరొకరు రాశారు.












Click it and Unblock the Notifications