వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలు జూనియర్ ఇంజినీర్ డీఎంఎస్‌ భర్తీకి నోటిఫికేషన్

వెస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ ఇంజినీర్ , డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 15 అక్టోబర్ 2019.

సంస్థ పేరు: వెస్ట్రన్ రైల్వే
పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్ డీఎంఎస్‌
పోస్టుల సంఖ్య: 149
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 అక్టోబర్ 2019

Western Railway recruitment 2019 apply for 149 JE and DMS Post

విద్యార్హతలు: డిప్లొమా

వయస్సు: 18 నుంచి 47 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 16 సెప్టెంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 అక్టోబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/32Z4dcm

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+