డిగ్గీతో అమృతా రాయ్ ఎఫైర్: నెట్లో చక్కెర్లు, ఎవరీమే?
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను వివాహం చేసుకుంటానని చెబుతున్న ప్రముఖ టీవీ యాంకర్ అమృతా రాయ్ రాజ్యసభలో టీవి యాంకర్. ఆమె గతంలో ఎన్డీటీవిలో పని చేశారు.
గత పది రోజులుగా దిగ్విజయ్ సింగ్, అమృతా రాయ్‌ల పెళ్లి అంశం పతాక శీర్షికలకు ఎక్కుతున్న విషయం తెలిసిందే. పరస్పరం ఆమోదంతో వారు పెళ్లి చేసుకోనున్నారు.
దిగ్విజయ్ సింగ్, అమృతా రాయ్‌ల ప్రేమ పైన విపక్షాలు చురకలు వేస్తున్నాయి. మోడీ నుండి చంద్రబాబు వరకు దానిపై స్పందిస్తున్నారు.

దిగ్విజయ్ సింగ్ - అమృతా రాయ్
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను ప్రముఖ టీవీ యాంకర్ అమృతా రాయ్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన విషయం తెలిసిందే.

దిగ్విజయ్ సింగ్ - అమృతా రాయ్
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను వివాహం చేసుకుంటానని చెబుతున్న ప్రముఖ టీవీ యాంకర్ అమృతా రాయ్ రాజ్యసభలో టీవి యాంకర్. ఆమె గతంలో ఎన్డీటీవిలో పని చేశారు.

దిగ్విజయ్ సింగ్ - అమృతా రాయ్
గత పది రోజులుగా దిగ్విజయ్ సింగ్, అమృతా రాయ్‌ల పెళ్లి అంశం పతాక శీర్షికలకు ఎక్కుతున్న విషయం తెలిసిందే. పరస్పరం ఆమోదంతో వారు పెళ్లి చేసుకోనున్నారు.

దిగ్విజయ్ సింగ్ - అమృతా రాయ్
దిగ్విజయ్ సింగ్, అమృతా రాయ్‌ల ప్రేమ పైన విపక్షాలు చురకలు వేస్తున్నాయి. మోడీ నుండి చంద్రబాబు వరకు దానిపై స్పందిస్తున్నారు.

దిగ్విజయ్ సింగ్ - అమృతా రాయ్
దిగ్విజయ్ సింగి చాలా ఫన్నీ వ్యక్తి అని, ఆయన తన జీవితంలో సంతోషాన్ని నింపుతారని తాను భావిస్తున్నందునే అమృతా రాయ్ పెళ్లి చేసుకుంటున్నారేమోనని సెటైర్లు నెట్లో చక్కెర్లు కొడుతున్నాయి.

Click it and Unblock the Notifications