Wife: లవ్ మ్యారేజ్, అదే పంచాయితి, అడిగే దిక్కులేదని భార్యను ఇష్టం వచ్చినట్లు పొడిచి చంపేసిన భర్త !

న్యూఢిల్లీ: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు వేరు కావడంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని వేరుగా కాపురం ఉంటున్నారు. వివాహం జరిగిన తరువాత దంపతుల తీరులో మార్పులు వచ్చాయి. ఒకరిమీద ఒకరికి కోపం ఎక్కువ అయ్యింది. ఉదయం నుంచి రాత్రి బయటకు వెలుతున్న భర్తకు అతని భార్య మీద అనుమానం వచ్చింది. ఇదే విషయంలో దంపతుల మద్య ఇంకా గొడవలు ఎక్కువ అయ్యాయి. దంపతులకు నచ్చ చెప్పడానికి రెండు వైపులా కుటుంబ సభ్యులు లేకపోవడంతో వారి గొడవలు సర్దుమనగలేదు.

రాత్రి బయట నుంచి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన భర్త కత్తి తీసుకుని చంపేస్తానని భార్యను బెదిరించాడు. నన్నే చంపుతాను అంటావా ? ఏది చంపూచూద్దాం అని భార్య ఎదురుతిరిగింది. అంతే భార్యను కందపడేసి ఆమె మీద కుర్చున్న భర్త కత్తి తీసుకుని ఆమె ఛాతీ, కడుపులో పదేపదే దారుణంగా పొవడంతో ఆమె స్పాట్ లో ప్రాణాలు వదిలేసింది.

దేశరాజధానిలో లవ్ మ్యారేజ్

దేశరాజధానిలో లవ్ మ్యారేజ్

దేశరాజధాని ఢిల్లీలో మహమ్మద్ అజాన్ ఖాన్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఢిల్లీలో నివాసం ఉంటున్న కీర్తి అలియాస్ సోనియా (20) అనే యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు వేరు కావడంతో పెద్దలను ఎదిరించి ఏడాది క్రితం పెళ్లి చేసుకుని మహమ్మద్ అజాన్ ఖాన్, కీర్తి ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని కాపురం ఉంటున్నారు.

సంవత్సరం హ్యాపీ

సంవత్సరం హ్యాపీ

వివాహం జరిగిన తరువాత సంవత్సరం పాటు అహమ్మద్ అజాన్ ఖాన్, కీర్తి దంపతులు చాలా సంతోషంగా ఉన్నారని తెలిసింది. సంవత్సరం తరువాత అహమ్మద్ అజాన్ ఖాన్, కీర్తి దంపతుల తీరులో మార్పులు వచ్చాయి. అహమ్మద్ అజాన్ ఖాన్, కీర్తిల మద్య ఒకరిమీద ఒకరికి కోపం ఎక్కువ అయ్యింది. ఉదయం నుంచి రాత్రి బయటకు ఉంటున్న అహమ్మద్ అజాన్ ఖాన్ తరువాత ఇంటికి వెలుతున్నాడు.

భార్య మీద అనుమానం

భార్య మీద అనుమానం

రానురాను భార్య కీర్తి మీద ఆమె భర్త అహమ్మద అజాన్ ఖాన్ కు అనుమానం పెరిగిపోయింది. తన భార్య కీర్తి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని అహమ్మద్ అజాన్ ఖాన్ అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో అహమ్మద్ అజాన్ ఖాన్, కీర్తి దంపతుల మద్య ఇంకా గొడవలు ఎక్కువ అయ్యాయి.

అడిగే దిక్కులేదని ?

అడిగే దిక్కులేదని ?

అహమ్మద్ అజాన్ ఖాన్, కీర్తి దంపతులకు నచ్చ చెప్పడానికి రెండు వైపులా కుటుంబ సభ్యులు లేకపోవడంతో వారి గొడవలు సర్దుమనగలేదు. రానురాను అహమ్మద్ అజాన్ ఖాన్, కీర్తి దంపతుల మద్య ఇంకా గొడవలు ఎక్కువ అయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్ని ఇంటి నుంచి వచ్చేయడంతో కీర్తి ఆమె పుట్టింటికి కూడా వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది.

భార్యను దారుణంగా పొడిచి చంపేసిన భర్త

భార్యను దారుణంగా పొడిచి చంపేసిన భర్త

రాత్రి బయట నుంచి ఇంటికి వెళ్లిన అహమ్మద్ అజాన్ ఖాన్ అతని భార్య కీర్తితో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన అహమ్మద్ అజాన్ ఖాన్ కత్తి తీసుకుని చంపేస్తానని కీర్తిని బెదిరించాడు. నన్నే చంపుతాను అంటావా ? ఏది చంపూచూద్దాం అని కీర్తి ఎదురుతిరిగింది. అంతే కీర్తిని కందపడేసిన ఆమె భర్త అహమ్మద్ అజాన్ ఖాన్ ఆమె మీద కుర్చుని భర్త కత్తి తీసుకుని ఆమె ఛాతీ, కడుపులో పదేపదే దారుణంగా పొవడంతో ఆమె స్పాట్ లో ప్రాణాలు వదిలేసింది.

ఇంటికి తాళం వేసి చెక్కేసిన భర్త

ఇంటికి తాళం వేసి చెక్కేసిన భర్త

కీర్తిని చంపేసిన అహమ్మద్ అజాన్ ఖాన్ ఇంటి బయట తాళం వేసి పరారైనాడు. మరుసటి రోజు ఉదయం కీర్తి హత్యకు గురైన విషయం గుర్తించిన పక్కింటి వారు ఫిర్యాదు చేశారని, భార్యను హత్య చేసి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన అహమ్మద్ అజాన్ ఖాన్ ను అరెస్టు చేశామని డిప్యూటీ కమీషనర్ సాగర్ సింగ్ కల్సీ మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+