బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Wife: నా భర్త టార్చర్ పెడుతున్నాడు, నడిరోడ్డులో భార్యను వెంటాడి నరికి చంపేసిన భర్త, అసలు మ్యాటర్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బెళగావి: కుటుంబ సభ్యులు చూపించిన యువతిని వివాహం చేసుకున్న యువకుడు ఆమెతో సంతోషంగా కాపురం చేశాడు. వివాహం జరిగిన తరువాత భర్త అతని భార్య బంధువుల ఇళ్లకు వెళ్లాడు. భర్త బంధువుల ఇళ్లకు భార్య సంతోషంగా వెళ్లి వచ్చింది. దంపతులు చూడముచ్చటగా ఉన్నారని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు చాలా సంతోషించారు. అయితే వివాహం జరిగిన ఐదు సంవత్సరాలకే దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రానురాను ఇంట్లో పంచాయితీలు ఎక్కువ కావడంతో పెద్దలు రాజీ చేశారు. పెద్దలు రాజీలు చేసినా, పోలీసులు పంచాయితీలు చేసినా దంపతుల కాపురం మాత్రం నిలబడలేదు. భార్య ఆమె బిడ్డను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. తన భర్త టార్చర్ తట్టుకోలేకపోతున్నానని, తనకు విడాకులు కావాలని భార్య ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.

భార్యతో విడాకులు తీసుకోవడం ఆమె భర్తకు ఏమాత్రం ఇష్టంలేదు. అయితే తనకు విడాకులు కావాలని భార్య కోర్టు చుట్టు తిరుగుతోంది. విడాకుల కేసు వాయిదాకు దంపతులు ఇద్దరు కోర్టుకు వెళ్లారు. కోర్టు వాయిదా ముగించుకున్న భార్య నడిచి ఆమె పుట్టింటికి వెలుతోంది. మార్గం మద్యలో బైక్ లో వెళ్లిన భర్త అతని భార్యను అడ్డుకుని విడాకుల కేసు వెనక్కి తీసుకోవాలని గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో దంపతులు మద్య మాటామాటా పెరిగింది. ఆ సందర్బంలో రగిలిపోయిన భర్త పక్కాప్లాన్ ప్రకారం బ్యాగ్ లో వెంట తీసుకెళ్లిన కొడవలి తీసుకుని నడిరోడ్డులో భార్యను వెంటాడి వెంటాడి కొడవలితో నరికి చంపేయడం కలకలం రేపింది.

Illegal affair: భర్తకు విడాకులు, ప్రియుడితో రొమాన్స్, ఏడాది బిడ్డ అడ్డుగా ఉన్నాడని, హాలీవుడ్ స్టైల్లో హత్య !Illegal affair: భర్తకు విడాకులు, ప్రియుడితో రొమాన్స్, ఏడాది బిడ్డ అడ్డుగా ఉన్నాడని, హాలీవుడ్ స్టైల్లో హత్య !

 భార్యతో హ్యాపీగా కాపురం చేశాడు

భార్యతో హ్యాపీగా కాపురం చేశాడు

కర్ణాటకలోని బెళగావి నగరంలో గాంధీనగర్ లో హీనా కౌసర్ మంజూరా సదాఫ్ అలియాస్ హీనా కౌసర్ (28) అనే మహిళ నివాసం ఉంటున్నది. బెళగావి సమీపంలోని బైలహోంగల తాలుకాలోని దేవలాపుర గ్రామంలో మంజూర్ ఇలాహి అలియాజ్ మంజూర్ (34) అనే యువకుడు నివాసం ఉంటున్నారు. కుటుంబ సభ్యులు చూపించిన హీనా కౌసర్ ను వివాహం చేసుకున్న మంజూర్ ఆమెతో చాలా సంతోషంగా కాపురం చేశాడు.

 దంపతుల మద్య గొడవలు

దంపతుల మద్య గొడవలు

వివాహం జరిగిన తరువాత మంజూర్ అతని భార్య హీనా కౌసర్ బంధువుల ఇళ్లకు వెళ్లాడు. భర్త మంజూర్ బంధువుల ఇళ్లకు హీనా కౌసర్ సంతోషంగా వెళ్లి వచ్చింది. మంజూరా, హీనా కౌసర్ దంపతులు చూడముచ్చటగా ఉన్నారని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు చాలా సంతోషించారు. దంపతులకు నాలుగు సంవత్సరాల వయసు ఉన్న కొడుకు ఉన్నాడు.

 పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

వివాహం జరిగిన ఐదు సంవత్సరాలకే మంజూర్, హీనా కౌసర్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రానురాను మంజూర్, హీనా కౌసర్ ల ఇంట్లో పంచాయితీలు ఎక్కువ కావడంతో పెద్దలు రాజీ చేశారు. పెద్దలు రాజీలు చేసినా, పోలీసులు పంచాయితీలు చేసినా హీనా కౌసర్, మంజూర్ దంపతుల కాపురం మాత్రం నిలబడలేదు. హీనా కౌసర్ ఆమె కొడుకును పిలుచుకుని బెళగావిలోని గాంధీనగర్ లోని పుట్టింటికి వెళ్లిపోయింది.

 విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన భార్య

విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన భార్య

తన భర్త మంజూర్ టార్చర్ తట్టుకోలేకపోతున్నానని, తనకు విడాకులు కావాలని హీనా కౌస్ బెళగావిలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. భార్య హీనా కౌసర్ తో విడాకులు తీసుకోవడం ఆమె భర్త మంజూర్ కు ఏమాత్రం ఇష్టంలేదు. అయితే తనకు విడాకులు కావాలని హీనా కౌసర్ ఫ్యామిలీ కోర్టు చుట్టు తిరుగుతోంది.

 భార్యను అడ్డుకుని గొడవ పడిన భర్త

భార్యను అడ్డుకుని గొడవ పడిన భర్త

విడాకుల కేసు వాయిదాకు హీనా కౌసర్, మంజూర్ దంపతులు ఇద్దరూ కోర్టుకు వెళ్లారు. కోర్టు వాయిదా ముగించుకున్న హీనా కౌసర్ నడిచి ఆమె పుట్టింటికి వెలుతోంది. మార్గం మద్యలో బైక్ లో వెళ్లిన భర్త మంజూర్ అతని భార్య హీనా కౌసర్ ను అడ్డుకుని విడాకుల కేసు వెనక్కి తీసుకోవాలని గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో హీనా కౌసర్, మంజూర్ దంపతులు మద్య మాటామాటా పెరిగింది.

 నడిరోడ్డులో భార్యను నరికి చంపేసిన భర్త

నడిరోడ్డులో భార్యను నరికి చంపేసిన భర్త

భార్య హీనా కౌసర్ ఎదురుతిరగడంతో రగిలిపోయిన భర్త మంజూర్ పక్కాప్లాన్ ప్రకారం బ్యాగ్ లో వెంట తీసుకెళ్లిన కొడవలి తీసుకుని నడిరోడ్డులో భార్య హీనానును వెంటాడి వెంటాడి కొడవలితో నరికేయడం కలకలం రేపింది. తీవ్రగాయాలైన హీనా కౌసర్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే హీనా కౌసర్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్య హీనా కౌసర్ ను దారుణంగా హత్య చేసిన మంజూర్ ను అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Wife: Husband killed wife in Belagavi city in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X