Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: బయట భర్త మస్త్ మజా, ఇంట్లో రివర్స్ లో భార్య మీద అనుమానం, ఏడాదికే గొంతు కోసి చంపేశాడు!

నోయిడా/న్యూఢిల్లీ: వివాహం చేసుకుని సంవత్సరం కూడా కాలేదు. భార్యతో చక్కగా సంసారం చేస్తున్న భర్త హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య ప్రస్తుతం గర్బవతి. విలాసాలకు అలవాటుపడిన భర్త బయట ఎంజాయ్ చేస్తుున్నాడు. మద్యం సేవించడంతో పాటు జూదం ఆడుతున్నాడు. భర్త రానురాను విలాసాలకు బానిస అయ్యాడు. ఇదే విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే భర్త రివర్స్ లో అతని భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు.

తరువాత గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. ఇంటి సమీపంలో ఉంటున్న భార్య అక్క, బావ వచ్చి దంపతులకు నచ్చ చెబుతూ వస్తున్నారు. ఇంట్లోకి వెళ్లిన భర్త అతని భార్యతో గొడవపడ్డాడు. తరువాత గొడవ పెద్దది అయ్యింది. భార్య గర్బవతి అని కూడా కనికరం లేకుండా భార్య గొంతు కోసేసి చంపేసిన భర్త ఇంటి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పరారైనాడు. అయితే గ్రహాలు అనుకూలించకపోవడంతో కొన్ని గంటల్లోనే పోలీసులకు చిక్కిపోయాడు.

ఫిబ్రవరిలో వివాహం

ఫిబ్రవరిలో వివాహం

బీహార్ లోని వైశాలిలో కుందన్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే ఏడాది ఫిబ్రవరి నెలలో లక్ష్మీకుమారి (23) అనే యువతిని కుందన్ కుమార్ వివాహం చేసుకున్నాడు. తరువాత కుందన్ కుమార్, లక్ష్మీ కుమారి దంపతులు గ్రేటర్ నోయిడాలోని సుతియానా ప్రాంతానికి చేరుకున్నారు. అదే ప్రాంతంలో కుందన్ కుమార్, లక్ష్మీ కుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం లక్ష్మీ కుమారి గర్బవతి.

విలాసాలకు అలవాటుపడిన భర్త

విలాసాలకు అలవాటుపడిన భర్త

కుందన్ కుమార్, లక్ష్మీ కుమారి వివాహం చేసుకుని ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు. భార్య లక్ష్మీ కుమారితో చక్కగా సంసారం చేస్తున్న కుందన్ కుమార్ బయట హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. విలాసాలకు అలవాటుపడిన కుందన్ కుమార్ బయట ఎంజాయ్ చేస్తుున్నాడు. కుందన్ కుమార్ ప్రతిరోజూ మద్యం సేవించడంతో పాటు జూదం ఆడుతున్నాడు.

రివర్స్ లో భార్యకు టార్చర్

రివర్స్ లో భార్యకు టార్చర్

కుందన్ కుమార్ రానురాను విలాసాలకు బానిస అయ్యాడు. ఇదే విషయంలో కుందన్ కుమార్, లక్ష్మీ కుమారి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే కుందన్ కుమార్ రివర్స్ లో అతని భార్య లక్ష్మీ కుమారిని అనుమానించడం మొదలుపెట్టాడు. తరువాత కుందన్ కుమార్, లక్ష్మీ కుమారి మధ్య గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి.

 అదే ప్రాంతంలో అక్కాబావ

అదే ప్రాంతంలో అక్కాబావ

లక్ష్మీ కుమారి సోదరి చందా కుమారి (27) ఆమె భర్త, కుమార్తె నివాసం ఉంటున్నారు. ఇంటి సమీపంలో ఉంటున్న లక్ష్మీ కుమారి అక్క చందా కుమారి, ఆమె భర్త వెళ్లి కుందన్ కుమార్ దంపతులకు నచ్చ చెబుతూ వస్తున్నారు. సోమవారం రాత్రి చందా కుమారి కుమార్తె లక్ష్మీ కుమారి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో కుందన్ కుమార్ అతని భార్య లక్ష్మీ కుమారిని చితకబాదుతున్న విషయం గుర్తించిన అమ్మాయి అక్కడి నుంచి పరుగు తీసి ఆమె తల్లి చందా కుమారికి విషయం చెప్పింది.

భార్య గర్బవతి అని కూడా చూడకుండా గొంతు కోసి చంపేశాడు

భార్య గర్బవతి అని కూడా చూడకుండా గొంతు కోసి చంపేశాడు

అమ్మాయి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన తరువాత కుందన్ కుమార్ ఇంటి లోపల డోర్ లాక్ చేశాడు. తరువాత చందా కుమారి వెళ్లి తలుపు తియ్యాలని చెప్పింది. మేము మాట్లాడుకుంటున్నామని, తరువాత వస్తామని కందన్ కుమార్ అతని భార్య అక్క చందా కుమారికి చెప్పాడు.

కుందన్ కుమార్ చెప్పిన మాటతో చందా కుమారి అక్కడి నుంచి ఆమె ఇంటికి వెళ్లిపోయింది. తరువాత సహనం కోల్పోయిన కుందన్ కుమార్ కత్తి తీసుకుని అతని భార్య లక్ష్మీ కుమారి గొంతు కోసి చంపేశాడు.

వదినను పక్కకు నెట్టేసి ఎస్కేప్

వదినను పక్కకు నెట్టేసి ఎస్కేప్

లక్ష్మీ కుమారి సోదరి చందా కుమారికి అనుమానం వచ్చి మళ్లీ అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో చందా కుమారిని పక్కకు నెట్టేసిన కుందన్ కుమార్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. భార్య లక్ష్మీ కుమారి గర్బవతి అని కనికరం లేకుండా ఆమెను చంపేసి పారిపోవడానికి ప్రయత్నించిన కుందన్ కుమార్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచామని పోలీసు అధికారి కుమార్ మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+