Revenge: రెండో భార్యకు రెండో పెళ్లి, మాజీ భార్య, కూతురిని కాల్చి చంపేసి అదే రివాల్వర్ తో, సీసీటీవీ!
పాట్నా: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కొంత కాలం సంతోషంగా కాపురం చేశాడు. తరువాత దంపతుల మద్య తేడా రావడంతో గొడవలు అయ్యాయి. తరువాత భార్య అనారోగ్యంతో చనిపోవడంతో అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యతో కూడా తేడాలు రావడంతో ఆమెకు కూడా విడాకులు ఇచ్చేసిన భర్త ఒంటరిగా ఉంటున్నాడు. మొదటి భార్య కూతురు రెండో భార్యతో వెళ్లిపోవడంతో అతను ఇద్దరి మీద రగిలిపోయాడు. భర్తకు విడాకులు ఇచ్చిన రెండో భార్య కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని వివాహం చేసుకుని అతనితో కలిసి కాపురం ఉంటోంది.
రెండో భర్తతో కాపురం చేస్తున్న తన భార్య తన కూతురిని కూడా తనకు దూరం చేసిందని అతని మాజీ భర్త రగిలిపోయాడు. రెండో భార్య, ఆమె తల్లి, కన్న కూతురు నడిరోడ్డు మీద వెలుతున్న సమయంలో వారి ముందు ప్రత్యక్షం అయిన మాజీ భర్త రెచ్చిపోయాడు. రివాల్వర్ తీసుకుని మాజీ భార్య, కన్న కూతురిని కాల్చి చంపేసిన భర్త అదే రివాల్వర్ తో కాల్చుకున్నాడు. మాజీ భార్య, కూతురిని కాల్చి చంపేసి అతను కూడా రివాల్వర్ తో కాల్చుకుంటున్న సమయంలో రికార్డు అయిన సీసీటీవీ క్లిప్పింగ్స్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మొదటి భార్యకు కూతురు
బీహార్ లోని గర్దానిభాగ్ లో రాజీవ్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 20 ఏళ్ల క్రితం రాజీవ్ కుమార్ ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రాజీవ్ కుమార్ అతని భార్యతో కొంత కాలం సంతోషంగా కాపురం చేశాడు. తరువాత రాజీవ్ కుమార్ దంపతుల మద్య తేడా రావడంతో గొడవలు అయ్యాయి. అప్పటికే రాజీవ్ కుమార్ దంపతులకు సంస్కృతి అనే కూతురు ఉంది. కొంతకాలం తరువాత రాజీవ్ కుమార్ భార్య అనారోగ్యంతో చనిపోయింది.

రెండో పెళ్లి చేసుకున్నాడు
మొదటి భార్య చనిపోయిన తరువాత రాజీవ్ కుమార్ అతని బంధువు అయిన శశిప్రభా అలియాస్ శశి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య శశిప్రభా, కూతురు సంస్కృతితో కలిసి కొన్ని సంవత్సరాలు సంతోషంగానే కాపురం చేశాడు. తరువాత రెండో భార్య శశిప్రభాతో కూడా రాజీవ్ కుమార్ గొడవలు మొదలైనాయి.

రెండో భార్యకు విడాకులు
రెండో భార్య శశిప్రభాతో రాజీవ్ కుమార్ కు తేడాలు రావడంతో ఇంట్లో గొడలు మొదలైనాయి. తరువాత రాజీవ్ కుమార్, శశిప్రభా దంపతులు విడాకులు తీసుకున్నారు. రెండో భార్య శశిప్రభాకు విడాకులు ఇచ్చేసిన రాజీవ్ కుమార్ తరువాత ఒంటరిగా ఉంటున్నాడు. మొదటి భార్య కూతురు సంస్కృతితో రెండో భార్య శశిప్రభాతో వెళ్లిపోవడంతో రాజీవ్ కుమార్ ఇద్దరి మీద రగిలిపోయాడు.

రెండో పెళ్లి చేసుకున్న భార్య
భర్త రాజీవ్ కుమార్ కు విడాకులు ఇచ్చిన అతని రెండో శశిప్రభా కేంద్ర ప్రభుత్వంలో (ఎయిర్ ఫోర్స్)లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని వివాహం చేసుకుని అపార్ట్ మెంట్ లో అతనితో కలిసి కాపురం ఉంటోంది. రెండో భర్తతో కాపురం చేస్తున్న తన మాజీ భార్య శశిప్రభా తన కూతురు సంస్కృతిని దూరం చేసిందని రాజీవ్ కుమార్ అసహనంతో రగిలిపోయాడు.

మాజీ భార్య, కూతురిని కాల్చిపారేసిన భర్త
రెండో భార్య శశిప్రభా, ఆమె తల్లి, కన్న కూతురు సంస్కృతి నడిరోడ్డు మీద వెలుతున్న సమయంలో వారి ముందు ప్రత్యక్షం అయిన మాజీ భర్త రాజీవ్ కుమార్ రెచ్చిపోయాడు. రివాల్వర్ తీసుకున్న రాజీవ్ కుమార్ అతని మాజీ భార్య శశిప్రభా, కన్న కూతురు సంస్కృతిని కాల్చి చంపేశాడు. భార్య, కూతురిని కాల్చి చంపేసిన రాజీవ్ కుమార్ అదే రివాల్వర్ తో రోడ్డు మీదనే కాల్చుకున్నాడు.

సీసీటీవీ క్లిప్పింగ్స్ వైరల్
మాజీ భార్య శశిప్రభా, కూతురిని కా ల్చి చంపేసిన రాజీవ్ కుమార్ రివాల్వర్ తో కాల్చుకుంటున్న సమయంలో రికార్డు అయిన సీసీటీవీ క్లిప్పింగ్స్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కూతురు సంస్కృతిని తన రెండో భార్య శశిప్రభా దూరం చేసిందని కోపంతో ఇద్దరిని రాజీవ్ కుమార్ కాల్చి చంపేశాడని కేసు విచారణ చేస్తున్న జిల్లా ఎస్పీ ధిల్లోన్ స్థానిక మీడియాకు చెప్పారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications