Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: అసహజ సెక్స్, బెడ్ రూమ్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే హడలిపోయిన ఎస్ఐ భార్య, పోటుగాడు అందర్ !

లక్నో/చెన్నై: సబ్ ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని వివాహం చేసుకుంటే మా కూతురు సుఖంగా ఉంటుందని యువతి కుటుంబ సభ్యులు బావించారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి భర్తగా ఉంటే తాను జీవితాంతం సుఖంగా ఉంటానని యువతి అనుకుంది. ఎస్ఐతో యువతి వివాహం జరిగిపోయింది. వివాహం చేసుకున్న తరువాత ఆ ఎస్ఐ అతని భార్యతో చక్కగానే కాపురం చేశాడు. రానురాను భార్య మీద ఆ ఎస్ఐ అతని ప్రతాపం చూపించాడు. బెడ్ రూమ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఎస్ఐ తనతో ఈటైపులో సెక్స్ చెయ్యాలని, ఆ టైపులో సెక్స్ చెయ్యాలని అతని భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. ప్రతిరోజు అసహజ సెక్స్ చెయ్యాలని ఎస్ఐ అతని భార్య మీద ఒత్తిడి చేశాడు. బెడ్ రూమ్ లోకి వెళ్లాలంటేనే ఎస్ఐ భార్య హడలిపోయింది. భార్య చెప్పిన మాట వినలేదని ఆ ఎస్ఐ ఆమెను పుట్టింటికి తరిమేశాడు. పెద్దలు రాజీ చేసి మళ్లీ ఎస్ఐ దంపతులను ఒక్కటి చేశారు. తరువాత కూడా ఎస్ఐ మొగుడు అదే టైపు అసహజ సెక్స్ కోరుకోవడంతో విసిగిపోయిన అతని భార్య కేసు పెట్టింది. అసహజ సెక్స్ చెయ్యాలని భార్యను టార్చర్ పెట్టిన ఎస్ఐ అరెస్టు కావడం కలకలం రేపింది.

 ఎస్ఐ ఉద్యోగం

ఎస్ఐ ఉద్యోగం

ఉత్తరప్రదేశ్ లోని ఘోరక్ పూర్ లోని రాంపుర ఫ్యాక్టరీ పోలీస్ స్టేషన్ లో విజయ్ తివారి ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాడు. సబ్ ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని వివాహం చేసుకుంటే మా కూతురు సుఖంగా ఉంటుందని యువతి కుటుంబ సభ్యులు బావించారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి భర్తగా ఉంటే తాను జీవితాంతం సుఖంగా ఉంటానని యువతి అనుకుంది.

హ్యాపీగా సంసారం

హ్యాపీగా సంసారం

2014లో ఎస్ఐ విజయ్ తివారితో తో యువతి వివాహం జరిగిపోయింది. వివాహం చేసుకున్న తరువాత ఎస్ఐ విజయ్ తివారి అతని భార్యతో చక్కగానే కాపురం చేశాడు. ఎస్ఐ విజయ్ తివారి వారంలో ఒక రోజు అతని భార్యను సినిమాకు, షికార్లకు పిలుచుకుని వెళ్లి ఎంజాయ్ చేసేవాడు. రానురాను భార్య మీద ఎస్ఐ విజయ్ తివారి అతని ప్రతాపం చూపించాడు.

వెరైటీ సెక్స్ కోరుకున్న ఎస్ఐ

వెరైటీ సెక్స్ కోరుకున్న ఎస్ఐ

వివాహం చేసుకున్న రెండు సంవత్సరాల తరువాత ఎస్ఐ విజయ్ తివారి రూటు మార్చాడు. బెడ్ రూమ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఎస్ఐ విజయ్ తివారి తనతో ఈటైపులో సెక్స్ చెయ్యాలని, ఆ టైపులో సెక్స్ చెయ్యాలని అతని భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. ప్రతిరోజు అసహజ సెక్స్ చెయ్యాలని ఎస్ఐ విజయ్ తివారి అతని భార్య మీద ఒత్తిడి చేశాడు.

బెడ్ రూమ్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే భయపడిపోయిన భార్య

బెడ్ రూమ్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే భయపడిపోయిన భార్య

బెడ్ రూమ్ లోకి వెళ్లాలంటేనే ఎస్ఐ విజయ్ తివారి భార్య హడలిపోయింది. చెప్పినట్లు సెక్స్ చెయ్యలేదని ఎస్ఐ విజయ్ తివారి 2017లో భార్యను పట్టుకుని చితకబాదడంతో ఆమె తలకు తీవ్రగాయాలై అప్పట్లో ఆసపత్రిలో చేరింది. తరువాత భార్య చెప్పిన మాట వినలేదని ఎస్ఐ విజయ్ తివారి ఆమెను పుట్టింటికి తరిమేశాడు. పెద్దలు రాజీ చేసి మళ్లీ ఎస్ఐ దంపతులను ఒక్కటి చేశారు.

ఎస్ఐ కామాంధుడు అరెస్టు

ఎస్ఐ కామాంధుడు అరెస్టు

పెద్దలు రాజీ చేసి బుద్దిమాటలు చెప్పిన తరువాత కూడా ఎస్ఐ మొగుడు అదే టైపు అసహజ సెక్స్ కోరుకోవడంతో విసిగిపోయిన అతని భార్య కేసు పెట్టింది. అసహజ సెక్స్ కు అంగీకరించకపోతే రూ. 20 లక్షలు అదనపు కట్నం కావాలని తన ఎస్ఐ మొగుడు డిమాండ్ చేస్తున్నాడని అతని భార్య కేసు పెట్టింది.

పోటుగాడు ఫినిష్

పోటుగాడు ఫినిష్


అసహజ సెక్స్ చెయ్యాలని భార్యను టార్చర్ పెట్టిన ఎస్ఐ విజయ్ తివారిని అరెస్టు చేశామని గోరఖ్ పూర్ పోలీసు అధికారి మనోజ్ కుమార్ చెప్పారని స్థానిక మీడియా తెలిపింది. అసహజ సెక్స్ కేసులో రాంపుర ఫ్యాక్టరీ ఎస్ఐ విజయ్ తివారి అరెస్టు కావడం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+