Wife: ఇద్దరికీ రెండో పెళ్లి, రెండో భార్య తీరుపై భర్తకు విపరీతమైన అనుమానం. అర్దరాత్రి పక్కాస్కెచ్ తో ? !
అంబాల/హర్యానా: మహిళను వివాహం చేసుకున్న వ్యక్తి కొంతకాలం భార్యతో కాపురం చేశాడు. కొన్ని సంవత్సరాలు భార్యతో కాపురం చేసిన వ్యక్తి అతని భార్యతో సంతోషంగానే ఉన్నాడు. భార్య అనారోగ్యంతో మరణించడంతో అతను ఒంటరివాడు అయ్యాడు. ఇదే సమయంలో ఇద్దరు పిల్లల తల్లి అతనికి పరిచయం అయ్యింది. ఇద్దరు పిల్లల తల్లి అయినా చూడటానికి చాలా అందంగా ఉన్న మహిళను చూసిన అతను ఆమె మోజులో పడిపోయాడు. ఇద్దరు పిల్లల తల్లిని అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. మహిళకు అతను రెండో భర్త, అతనికి ఆమె రెండో భార్య. అతను రెండో భార్య ఇద్దరు పిల్లలతో కలిసి అందరూ ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. కొంతకాలం నుంచి రెండో భార్య ప్రవర్తన మీద అతనికి అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంతో దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో వారంలో మూడు రోజులు దంపతులు గొడవపడుతున్నారు. రాత్రి సహనం కోల్పోయిన వ్యక్తి అతని రెండో భార్యను చంపేసి ఇంటి నుంచి తప్పించుకుని పారిపోయాడు.

మొదటి భార్యతో హ్యాపీ
హర్యానాలోని అంబాలాలోని బరారా రైల్వే కాలనీలో బుధ్రామ్ (33) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం బుద్రామ్ ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. మహిళను వివాహం చేసుకున్న బుధ్రామ్ ఆమెతో కొంతకాలం కాపురం చేశాడు. కొన్ని సంవత్సరాలు భార్యతో కాపురం చేసిన బుధ్రామ్ అతని భార్యతో సంతోషంగానే ఉన్నాడు.

ఇద్దరు పిల్లల తల్లితో ?
బుధ్రామ్ భార్య అనారోగ్యంతో మరణించడంతో అతను ఒంటరివాడు అయ్యాడు. 2008లో ఇద్దరు పిల్లల తల్లి అయిన కవితా (40) అనే మహిళ బుధ్రామ్ కు పరిచయం అయ్యింది. ఇద్దరు పిల్లల తల్లి అయినా చూడటానికి చాలా అందంగా ఉన్న కవితాను చూసిన బుధ్రామ్ ఆమె మోజులో పడిపోయాడు.

రెండో భార్యతో ఎంజాయ్
ఇద్దరు పిల్లల తల్లి కవితాను బుధ్రామ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. కవితాకు బుధ్రామ్ రెండో భర్త, బుధ్రామ్ కు కవితా కూడా రెండో భార్య. బుధ్రామ్ అతని రెండో భార్య కవిత, ఆమె కొడుకు రాకేష్ (19), మరో అబ్బాయితో కలిసి అందరూ ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. రెండో భార్య ఇద్దరు పిల్లలను బుధ్రామ్ బాగానే చూసుకుంటున్నాడని తెలిసింది.

భార్య మీద అనుమానం..... సింపుల్ గా చంపేసి ?
కొంతకాలం నుంచి రెండో భార్య కవితా ప్రవర్తన మీద ఆమె భర్త బుద్రామ్ కు అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంతో బుధ్రామ్, కవితా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో వారంలో మూడు రోజులు కవితా, దంపతులు గొడవపడుతున్నారు. రాత్రి సహనం కోల్పోయిన బుధ్రామ్ అతని రెండో భార్య కవితాను కత్తితో పొడిచి చంపేసి ఇంటి నుంచి తప్పించుకుని పారిపోయాడు. తన తల్లిని తన కళ్ల ముందే తన పెంపుడు తండ్రి బుధ్రామ్ చంపేశాడని కవితా మొదటి భర్త కొడుకు రాకేష్ ఫిర్యాదు చేశాడని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications