Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అసహజ సెక్స్ చేస్తున్నాడని ఫిర్యాదు: భర్తపై కేసు

నాగ్‌పూర్: తనను అసహజ శృంగారం చేయాలని బలవంతం చేస్తున్నాడని, బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఓ వివాహిత తన భర్తపై కేసు పెట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. బాధిత మహిళల(28)కు నాలుగు నెలల క్రితం అభిజిత్ రంభావు రగ్ధాటే(36)తో వివాహం జరిగింది. అతడు ఉమ్రార్‌లోని ఓ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్‌లో పని చేస్తున్నాడు.

 Woman accuses husband of forcing her for unnatural sex

వార్ధాకు చెందిన అతడు నాగ్‌పూర్ తూర్పు ప్రాంతంలోని లకడ్గంజ్‌లో కాపురం పెట్టాడు. మే 7 నుంచి ఆగస్టు 13 వరకు తనను బెదిరింపులకు గురి బలవంతంగా తనపై అసహజ శృంగారం చేస్తున్నాడని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు నిందితుడ్ని అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+