ఫేస్ బుక్ ఫ్రెండ్ తో లవ్: ఎంజాయ్ చేసి పెళ్లి పేరుతో పోలీసు మోసం, మాయం !

చెన్నై:ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి యువతిని మోసగించిన కేసులో పోలీసు మీద కేసు నమోదు అయ్యింది. తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా ఉత్తంకరై తాలుకా సింగారపేటకు చెందిన తమిళరసన్ (25) తమిళనాడులోని నలై జిల్లా మణమత్తూరు 9వ బెటాలియన్ లో పోలీసుగా ఉద్యోగం చేస్తున్నాడు.

2015లో చెన్నైలోని రాయపేటకు చెందిన 27 ఏళ్ల యువతితో ఫేస్ బుక్ లో తమిళరసన్ కు పరిచయం అయ్యింది. తరువాత ఇద్దరూ అప్పుడప్పుడు కలుసుకుంటున్నారు. ఇద్దరూ ప్రేమలోపడ్డారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన తమిళరసన్ యువతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.

Woman Cheated by Police in the Name of Love in Tamilnadu

ఈ క్రమంలో తమిళరసన్‌ వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెను మోసంగించాడు. తరువాత తల్లిదండ్రులను ఒప్పించి వస్తానని యువతికి చెప్పి వెళ్లిన తమిళరసన్‌ ఎంత కాలం అయినా తిరిగి రాలేదు.

ఈ విషయంపై బాధితురాలు నెల్లై జిల్లా ఎస్పీ అరుణ్ శక్తి కుమార్ ఫిర్యాదు చేసింది. పోలీసులు తమిళరసన్ మీద కేసు నమోదు చేసి పరారీలో ఉన్న అతని కోసం గాలింపు చేపట్టారు. మోసపోయిన యువతికి తమిళనాడులో రెండు మహిళా సంఘాలు అండగా నిలిచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+