Viral: రూ.500 చిల్లర తీసుకురమ్మంటే.. దిమ్మదిరిగే షాకిచ్చారు.. కేక్ పై ఏం రాశారంటే..?
ఒక్కోసారి మనం ఒకటి చెబితే ఎదుటివారు మరొకటి చేస్తారు. ఒక్కోసారి ఇది నవ్వులు పూయిస్తుంది. ఒక్కోసారి కోపాన్ని తెప్పిస్తుంది. ఇలా ఓ మహిళ ఆన్ లైన్ లో కేక్ ఆర్డర్ చేసింది. అయితే ఆమె ఆర్డర్ చేసేటప్పుడు ఒకటి చెబితే డెలివరీ బాయ్ మరొటి చేశాడు. దీంతో ఆమెక్ ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కేక్ ను చూసి షాక్..
ఢిల్లీకి చెందిన వైష్ణవి మోంద్కర్ ఇటీవల జొమాటో ఒక కేక్ ఆర్డర్ చేసింది. ఆర్డర్ కింది డెలివరీ బాయ్ కి కొన్ని సూచనలు చేసింది. "కేక్ తీసుకొచ్చేటప్పుడు రూ.500 చిల్లర తీసుకురండి(bring 500/ change)". ఆ తర్వాత డెలివరీ బాయ్ వచ్చాడు. కేక్ డెలవరీ చేశాడు. కేక్ బాక్స్ ఓపెన్ చేసి చూడగా ఆమె షాక్ అయింది. కేక్ పై రాసింది చూస్తే మీరు కూడా షాక్ అవుతారు.

bring 500/ change
కేక్ పై bring 500/ change రాసి ఉంది. దీనిపై ఆమె డెలవరీ బాయ్ ను ప్రశ్నించగా మీరే కదా బ్రింగ్ 500/ చేంజ్ అన్నారు. అందుకే అలా రాశారని చెప్పాడు. దీంతో ఈ ఘటన నవ్వులు పూయించింది. ఈ కేక్ ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "డెలివరీ సూచనల్లో నేను "500/- ఛేంజ్ తీసుకురండి అని రాశాను" తో అన్‌హోనే కేక్ పె లిఖ్కే భేజా," అని వైష్ణవి ఫేస్‌బుక్‌లో నవ్వుతూ చెప్పింది.

నెటిజన్ల స్పందన
"లగా దియా, డెలివరీ సూచనలు థా, లగా దియా" అని ఒక ఫేస్‌బుక్ వినియోగదారు వ్యాఖ్యానించారు "ఎంత అందమైన క్షణం," అని మరొక వ్యక్తి అన్నాడు. కనీసం కొంతమంది వ్యక్తులు ఇందులో సానుకూలంగా చూస్తున్నారు.












Click it and Unblock the Notifications