Illegal affair: దూరంగా ఉంటున్న భర్త, దగ్గరగా ఉంటున్న ప్రియుడు, బెడ్ రూమ్ లో భార్య, చిన్నారి !

చెన్నై: వివాహం జరిగిన సంవత్సరమే భర్తతో పంచాయితీలు పెట్టుకున్న భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు పంచాయితీలు చేసి రాజీ చెయ్యడంతో భార్య తరువాత భర్త దగ్గరకు వచ్చి కళ్లు మూసుకుని కాపురం చేసి ఓ కొడుక్కి జన్మనిచ్చింది. భర్త సిటీలో పని చేస్తుండటంతో లడ్డూ లాంటి భార్య రసగుల్లా లాంటి ప్రియుడిని సెట్ చేసుకుంది. భర్త రెండు వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి ఇంటి వస్తుండటంతో కామంతో రగిలిపోయిన భార్య ఆమె ప్రియుడిని ఇంటికి పిలుపించుకుని పడక సుఖం అనుభవించింది. బెడ్ రూమ్ లో తల్లి, ఆమె ప్రియుడితో కలిసి మంచి రసపట్టులో ఉన్న సమయంలో కొడుకు ఆకలితో కేకలు వేశాడు. ఆ సమయంలో తన సుఖానికి అడ్డుపడుతున్నాడని రగిలిపోయిన తల్లి నాలుగు సంవత్సరాల కొడుకు గొంతును వేల్ తో బిగించి దారుణంగా చంపేసింది. ప్రియుడితో కలిసి పోలీసులకు చిక్కిపోయిన కామాంధురాలు తన కొడుకును చంపాను అనే ఏమాత్రం ఫీలింగ్ లేకుండా కనిపించింది.

 భర్త అంటే ఇష్టం లేకపోయినా ?

భర్త అంటే ఇష్టం లేకపోయినా ?

తమిళనాడులోని నాగై జిల్లాలోని ఎగువ వంజూరు ప్రాంతంలో కార్తీక్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 2014లో అపర్ణ (23)అనే యువతితో కార్తీక్ వివాహం జరిగింది. అత్తారింటికి వెళ్లిన అపర్ణ మూడు నెలలు భర్త కార్తీక్ తో కాపురం చేసి అతనితో గొడవలు, రామాయణాలు పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. సంవత్సరం పాటు పంచాయితీలు చేసిన పెద్దలు, బంధువులు కార్తీక్, అపర్ణను మళ్లీ ఒక్కటి చేశారు. పెద్దలు పంచాయితీలు చేసి రాజీ చెయ్యడంతో భార్య అపర్ణ తరువాత భర్త కార్తీక్ ఇంటికి వెళ్లి అతనితో కళ్లు మూసుకుని కాపురం చేసి ఓ కొడుక్కి జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఇష్టం ఉండిలేనట్లు భర్త కార్తీక్ తో కలిసి అపర్ణ జీవిస్తోంది.

 దూరంగా ఉంటున్న భర్త...... దగ్గరగా ఉంటున్న ప్రియుడు

దూరంగా ఉంటున్న భర్త...... దగ్గరగా ఉంటున్న ప్రియుడు

చెన్నైలో కార్తీక్ కారు టింకర్ గా పని చేస్తున్నాడు. భర్త కార్తీక్ రెండు వారాలకు ఒకసారి, నెలకు ఒకసారి ఇంటికి వెలుతున్నాడు. భర్త నెలకు ఒకసారి, రెండుసార్లు వస్తుండటంతో అపర్ణ కామంతో రగిలిపోయింది. మూడు సంవత్సరాల క్రితం సురేష్ (25) అనే ఆటో డ్రైవర్ అపర్ణకు పరిచయం అయ్యాడు. సురేష్ ఆటోలో వెళ్లి వస్తున్న అపర్ణ అతన్ని టచ్ లో పెట్టింది.

 ప్రియుడితో మస్త్ మజా చేసింది

ప్రియుడితో మస్త్ మజా చేసింది

అపర్ణ చూడటానికి బొద్దుగా ఉండటంతో ఆటో డ్రైవర్ సురేష్ ఆమెకు దగ్గర అయ్యాడు. కామంతో రగిలిపోయిన భార్య అపర్ణ ఆమె ప్రియుడు సురేష్ ని ఇంటికి పిలుపించుకుని పడక సుఖం అనుభవించింది. సురేష్ ను సెట్ చేసుకున్న అపర్ణ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తూ భర్త కార్తీక్ పక్కనలేని లోటు తీర్చుకుంటున్నది.

 భార్య సీక్రేట్ స్టోరీ భర్తకు చెప్పిన ఫ్రెండ్స్

భార్య సీక్రేట్ స్టోరీ భర్తకు చెప్పిన ఫ్రెండ్స్

భర్త కార్తీక్ చెన్నై నుంచి బయలుదేరే సమయంలో ముందుగా భార్య అపర్ణకు చెప్పేవాడు. కార్తీక్ ఇంటి వస్తున్న సమయంలో అపర్ణ ఆమె ప్రియుడు సురేష్ కూ దూరం ఉంటూ ఆమె అక్రమ సంబంధం గురించి భర్తకు తెలీకుండా జాగ్రత్తపడింది. నువ్వు ఇంట్లో లేనిసమయంలో ఆటో డ్రైవర్ సురేష్ మీ ఇంటి వచ్చి గంటలు గంటలు ఉంటున్నాడని, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చుట్టుపక్కల వాళ్లు కార్తీక్ కు చెప్పారు. భార్య అపర్ణ గురించి తెలుసుకున్న కార్తీక్ ఆమెను పట్టుకుని చితకబాది నీ పద్దతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. భర్త చితకబాదినా అపర్ణ మాత్రం బుద్దిమార్చుకోలేదు. కార్తీక్ చెన్నై వెళ్లిన తరువాత ప్రియుడు సురేష్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. సురేష్ కూడా ప్రతిరోజు అపర్ణ ఇంటికి వెళ్లి ఆమె కామకోరికలు తీర్చి వెలుతున్నాడు.

 జైల్లో కామాంధురాలు

జైల్లో కామాంధురాలు

బెడ్ రూమ్ లో అపర్ణ, ఆమె ప్రియుడు సురేష్ మంచి రసపట్టులో ఉన్న సమయంలో కొడుకు ఆకలితో కేకలు వేశాడు. ఆ సమయంలో చాలా సేపు కొడుకు గురించి పట్టించుకోకుండా అపర్ణ ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేసింది. కొడుకు పదేపదే ఎడ్చడంతో అపర్ణ రగిలిపోయింది. తన పడక సుఖానికి అడ్డుపడుతున్నాడని రగిలిపోయిన తల్లి అపర్ణ ఆమె ప్రియుడు సురేష్ తో కలిసి నాలుగు సంవత్సరాల కొడుకు గొంతును వేల్ తో బిగించి దారుణంగా చంపేసింది. భర్త కార్తీక్ కేసు పెట్టడంతో అప్పుడు అరెస్టు అయిన కామాంధురాలు అపర్ణ ఇంకా బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉంటున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+