Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ఆంటీకి ముచ్చటగా ముగ్గురు ప్రియులు, కండెక్టర్ సరిపోలేదని ? మర్మాంగం ఛట్నీ !

చెన్నై/సేలం: భర్తను వదిలేసి ఆంటీ పెళ్లి వయసుకు వచ్చిన కూతురితో కలిసి పుట్టింటిలో ఉంటున్నది. ఆ ఆంటీ ఓ వ్యక్తిని తగులుకుంది. ప్రియుడి స్నేహితుడు పరిచయం కావడంతో అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రెండో ప్రియుడితో పరిచయం అయిన వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం సాగించింది. ఇలా ఒకరికి తెలీకుండా ఒకరితో మొత్తం ముగ్గురితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది. పెళ్లి చేసుకోకపోయినా కలిసి సహజీవనం చేస్తున్న వ్యక్తి దగ్గర ఆమె అసలు బండారం బయటపడింది. అంతే తన విలాసాలకు అడ్డుపడుతున్నాడని కిలాడీ లేడి ఇద్దరు ప్రియులతో కలిసి సహజీవనం సాగిస్తున్న వ్యక్తిని పక్కా స్కెచ్ తో అతని మర్మంగం నుజ్జునుజ్జు చేసి చంపేసింది. ఒక గంట వ్యవదిలో కిలాడీ లేడీ రెండు క్యారెక్టర్లలో డిఫరెంట్ యాంగిల్స్ లో నటించి సీసీటీవీ కెమెరాల దెబ్బతో పోలీసులకు చిక్కిపోయి జైలుకు వెళ్లింది.

కండెక్టర్ భార్య పుష్ప ?

కండెక్టర్ భార్య పుష్ప ?


తమిళనాడులోని సేలంలోని మల్లమూపమట్టి ప్రాంతానికి చెందిన సుబ్రమణియన్ అలియాస్ సుబ్బు (49) అనే వ్యక్తి కండెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కండెక్టర్ సుబ్రమణియన్ రసికుడు. పరాయి స్త్రీలతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. సుబ్రమణియన్ అక్రమ సంబంధాల గురించి తెలుసుకున్న అతని భార్య పుష్ప భర్త తీరుతో విసిగిపోయింది. 20 సంవత్సరాల క్రితమే సుబ్రమణియన్ ను వదిలేసిన పుష్ప పుట్టింటికి పారిపోయి వేరే వ్యక్తితో కలిసి ఎంజాయ్ చేసింది.

భర్తను వదిలేసి లేడీతో !

భర్తను వదిలేసి లేడీతో !

సేలంలో నివాసం ఉంటున్న చిత్రా అనే మహిళకు ఉమామహేశ్వరి అనే కుమార్తె ఉంది. భర్తతో తెగతెంపులు చేసుకున్న ఉమా 17 ఏళ్ల కుమార్తెను పిలుచుకుని సేలంలోని తల్లి చిత్రా ఇంటికి వచ్చేసింది. తల్లి చిత్రా ఇంటిలో ఉంటున్న ఉమా అప్పుడప్పుడు బయటకు వెళ్లేది. అదే సమయంలో ఉమాకు ప్రైవేట్ బస్సు కండెక్టర్ సుబ్రమణియన్ కు పరిచయం అయ్యింది.

ప్రియురాలితో మస్త్ మజా చేసిన కండెక్టర్

ప్రియురాలితో మస్త్ మజా చేసిన కండెక్టర్

సుబ్రమణియన్, ఉమాల పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. ఉమాతో ఫుల్ టైమ్ ఎంజాయ్ చెయ్యడానికి ప్రత్యేకంగా సేలంలో ఓ అద్దె ఇంటిని తీసుకున్నాడు. సుబ్రమణియన్ ఇంట్లోనే ఉంటూ ప్రియురాలు ఉమాతో ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. ఇంట్లోనే ఉంటున్న సుబ్రమణియన్ కోసం స్నేహితులు అతని ఇంటికి వెళ్లేవారు.

ప్రియుడి ఫ్రెండ్ తో పార్ట్ టైమ్ ?

ప్రియుడి ఫ్రెండ్ తో పార్ట్ టైమ్ ?

కండెక్టర్ సుబ్రమణియన్ కు నాగరాజ్ అనే స్నేహితుడు ఉన్నాడు. ప్రియుడు సుబ్రమణిన్ ద్వారా పరిచయం అయిన నాగరాజ్ తో ఉమా ఆంటీ అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడు సుబ్రమణియన్ ఇంట్లో లేని సమయంలో నాగరాజ్ అతని ఇంటికి వెళ్లి ఉమాతో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. ఇలా కొంతకాలంగా ఉమా, నాగరాజ్ అక్రమ సంబంధం కొనసాగింది.

ఆంటీకి ముచ్చటగా మూడో ప్రియుడు

ఆంటీకి ముచ్చటగా మూడో ప్రియుడు

రెండో ప్రియుడు నాగరాజ్ ద్వారా పరిచయం అయిన కన్నన్ అనే వ్యక్తితో కూడా ఉమా ఆంటీ అక్రమ సంబంధం పెట్టుకుంది. చూడటానికి ఉమా ఎర్రగా, బుర్రగా ఉండటంతో సుబ్రమణియన్, నాగరాజ్, కన్నన్ ఆమెతో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇదే సమయంలో సుబ్రమణియన్ కు అతని ప్రియురాలు ఉమా గురించి షాకింగ్ విషయాలు తెలిపోయాయి.

ఆంటీకి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన ప్రియుడు

ఆంటీకి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన ప్రియుడు

ప్రియుడు సుబ్రమణియన్ ఇంట్లో లేని సమయంలో అతని స్నేహితులను ఇంటికి పిలిపించుకుంటున్న ఉమా ఆంటీ మద్యం సేవించి వారితో ఎంజాయ్ చేసింది. తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఉమాకు మద్యం సేవించే అలవాటు ఉందని, తన స్నేహితుడు నాగరాజ్ తో పాటు కన్నన్ తో ఆమెకు అక్రమ సంబంధం ఉందని సుబ్రమణియన్ తెలుసుకున్నాడు. తనతో ఉంటే సక్రమంగా ఉండాలని, లేదంటే నిన్ను చంపేస్తానని ప్రియుడు సుబ్రమణియన్ అతని ప్రియురాలు ఉమాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

ఫస్ట్ ప్రియుడి మర్మాంగం ఛట్నీ చేసి చంపేసింది

ఫస్ట్ ప్రియుడి మర్మాంగం ఛట్నీ చేసి చంపేసింది

తనతో అక్రమ సంబంధం పెట్టున్న సుబ్రమణియన్ బతికుంటే తన జల్సాలకు అడ్డువస్తాడని ఉమా ఆంటీ భయపడింది. తన ప్రియుడు సుబ్రమణియన్ ఊపిరిఆడకుండా చనిపోయాడని, అతనికి కరోనా వచ్చి ఉంటుందని ఉమామహేశ్వరి సేలంలోని ఇరుంబలై పోలీసులకు అప్పట్లో సమాచారం ఇచ్చింది. సుబ్రమణియన్ గొంత మీద, మర్మాంగం మీద, శరీరంలో అక్కడక్కడ గాయాలైన విషయం పోలీసులు గుర్తించడంతో కథ మలుపు తిరిగింది.

 సీసీకెమెరాల దెబ్బతో చిక్కిపోయింది

సీసీకెమెరాల దెబ్బతో చిక్కిపోయింది

సుబ్రమణియన్ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. సుబ్రమణియన్ చనిపోయే ముందురోజు రాత్రి ఉమాతో పాటు నాగరాజ్, కన్నన్ మామూలుగా అతని ఇంటికి వెళ్లిన విషయం గుర్తించారు. గంట తరువాత ముగ్గురు ఆందోళనగా ఇంటి నుంచి బయటకు వచ్చిన విషయం అదే సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఉమా ఆంటీని బెడ్ తీస్తే ఆమె జరిగిన స్టోరీ మొత్తం చెప్పింది. తన ఇష్టాలకు అడ్డుపడుతున్న సుబ్రమణియన్ ను చంపేయాలని స్కెచ్ వేశామని, నాగరాజ్, కన్నన్ హత్యకు సహకరించారని ఉమామహేశ్వరి అలియాస్ ఉమా అంగీకరించడంతో ముగ్గురిని జైలుకు పంపించారు. 2021లో సేలంలో జరిగిన ఈ హత్య కలకలం రేపింది. జైలుకు వెళ్లిన ఉమా, నాగరాజ్, కన్నన్ బెయిల్ మీద బయటకు వచ్చి జల్సా చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+