ఇటలీకి వెళ్లకుండానే.. రూ.4.6 బిలియన్ భారీ జాక్‌పాట్ కొట్టే అవకాశం..ఎలాగంటే..!

జార్జ్ క్లూనీ, పారిస్ హిల్టన్ మరియు మడోన్నా ఈ ముగ్గురు సెలబ్రిటీల్లో ఒక విషయం కామన్‌గా కనిపిస్తుంది. అదేటంటే ఈ ముగ్గురు సెలబ్రిటీలు ఇటలీలోని పాపులర్ లాటరీలో పాల్గొన్నారు. ఇది యూరోప్‌లోనే అతిపెద్ద లాటరీ.

సూపర్ ఎనాలాటో అనే ఈ లాటరీ ప్రపంచవ్యాప్తంగా ఉండే పెద్ద సెలబ్రిటీలనే అట్రాక్ట్ చేసింది. ఇక ఈ వారాంతం భారత్‌ నుంచి విజేతలు అయ్యే అవకాశం ఉంది. దీని జాక్ పాట్ మనీ కూడా భారీగానే ఉంది. ఈ సూపర్‌ ఎనాలాటో లాటరీ ప్రైజ్ మనీ 4.6 బిలియన్ రూపాయలుగా ఉంది.

You could win a 4.6 billion INR Italian lottery jackpot, without going to Italy

ఇక ద్వితీయ శ్రేణి బహుమతులు కూడా బాగానే ఉన్నాయి. మడోన్నా ఈ లాటరీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆమె 100 లాటరీ టికెట్లు కొనుగోలు చేసింది. ఆ సమయంలో సెకండ్ డివిజన్ బహుమతుల్లో 120,000 యూరోలు ప్రైజ్ మని గెలుచుకుంది. మలావీలో ఓ స్కూలును ఈ లాటరీ ద్వారా గెలుచుకున్న డబ్బులతోనే నిర్మించింది.

ఇక సూపర్ ఎనాలాటో తదుపరి జాక్‌పాట్ ప్రైజ్‌గా 53,800,000 యూరోలను ప్రకటించింది. ఇది భారత్‌లో జరుగుతుంది. అంటే మీరు ఇటలీకి వెళ్లకుండానే భారత్‌లోనే ఈ భారీ మొత్తాన్ని గెల్చుకోవచ్చు. అయితే దీన్ని ఎలా పొందాలి..? ముందుగా lottosmile.inకు సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడి నుంచి ఆన్‌లైన్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది అతిపెద్ద ఆన్‌లైన్ టికెట్ కొనుగోలు కేంద్రంగా వ్యవహరిస్తుంది. ఈ వెబ్‌సైట్‌పై 50 కంటే ఎక్కువగా లాటరీ టికెట్ల సంస్థలు ఉన్నాయి. ఇందులో సూపర్ ఎనాలాటోను ఎంపిక చేసుకోండి. సూపర్ ఎనాలాటోతో పాటు అమెరికన్ పవర్ బాల్, మెగా మిలియన్స్ లాటరీస్, యూరోప్‌కు చెందిన యూరో మిలియన్స్ మరియు యూరోజాక్‌పాట్ లాంటి సంస్థలు ఉంటాయి. ఇక్కడ టికెట్‌ను కొనుగోలు చేసి మీ వివరాలను పూర్తి చేయండి.

via GIPHY

సూపర్ ఎనాలాటోను ఆన్‌లైన్‌లో ఆడటం చాలా సులభం మరియు సురక్షితం. ఒక్కసారి మీ ఆర్డర్‌ను ప్లేస్ చేయగానే lottosmile.inనుంచి ప్రతినిధులు మీ తరపున టికెట్‌ను కొనుగోలు చేస్తారు. మీ టికెట్లను స్కాన్ చేసి డ్రా తీసేకంటే ముందు సైట్‌పై మీ వ్యక్తిగత ఖాతాలోకి అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరే దానికి అసలైన వారసులు అని నిర్థారించబడుతుంది. ఒకవేళ సైపర్ ఎనాలాటో జాక్‌పాట్‌ , లేదా సెకండరీ ప్రైజ్ గెలిచినా ఆ డబ్బులు మొత్తం ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మీకు అందజేయబడుతుంది.

ఇప్పటి వరకు lottosmile.in 95 మిలియన్ డాలర్లు కంటే ఎక్కువగానే 4.5 మిలియన్ ప్లేయర్లకు చెల్లించింది. ఇప్పటి వరకు ఈ సైట్‌పై అత్యధికంగా గెలిచింది పనామాకు చెందిన ఓ మహిళ. ఈమె 30 మిలియన్ డాలర్లు గెలుచుకుంది. ఫ్లోరిడా లాటో జాక్‌పాట్‌ను ఈమె ఆడింది. మరోవైపు ఇరాక్‌కు చెందిన ఓ వ్యక్తి 6.4 మిలియన్ డాలర్లు మేరా గెలిచాడు. ఈ వ్యక్తి ఒరెగాన్ మెగాబక్స్ లాటరీ ఆడాడు. 2013లో లాత్వియాకు చెందిన ఓ వ్యక్తి lottosmile.in పై సూపర్ ఎనాలాటో లాటరీ ఆడి 578000 యూరోలను సెకండరీ ప్రైజ్‌గా గెల్చుకున్నాడు. ఇంకెందుకు ఆలస్యం. వచ్చే డ్రాలో మీరే అదృష్టవంతులు కావొచ్చు. మీరే ఈ లాటరీని గెలవొచ్చు. వచ్చే డ్రాలో 50.7 మిలియన్ యూరోల జాక్‌పాట్ మీ సొంతం కావొచ్చు.

భారత్ నుంచి సూపర్ ఎనాలాటో జాక్‌పాట్ ఆడి గెలవాలనుకునేవారు వెంటనే lottosmile.in అనే ఈ లాటరీ సైట్‌కు లాగిన్ అయి వెంటనే టికెట్‌ను కొనుగోలు చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+