Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girl: పార్క్ లో ఒంటరిగా ఉందని ?, షర్టు, ప్యాంట్ పీకేసి, ఉతుకుడే ఉతుకుడు, ఊరేగింపు, క్లైమాక్స్ లో !

బెంగళూరు/హాసన్: పని చెయ్యడానికి వేరే జిల్లాకు వెళ్లిన యువకుడు అక్కడ బుద్దిగా పని చేసుకుంటున్నాడు. పని పూర్తి అయిన తరువాత పార్క్ లోకి వెలుతున్న యువకుడు అక్కడ కొంతసేపు కాలం గడుపుతున్నాడు. నిత్యం వాకింగ్ చెయ్యడానికి, చల్లగాలి పీల్చుకోవడానికి స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు కుటుంబ సభ్యులు, అమ్మాయిలు, మహిళలు ఆ పార్క్ కు వెళ్లి వస్తున్నారు. ఆ పార్క్ లో ఓ యువతి మీద ఆ యువకుడు కన్నుపడిందని సమాచారం. పార్క్ లో ఒంటరిగా ఉన్న అమ్మాయి పట్ల ఆ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. విషయం గుర్తించిన కొందరు యువకులు ఆ యువకుడిని పార్క్ లోనే చితకబాదేశారు. షర్టుతో పాటు ప్యాంట్ విప్పించిన యువకులు అతన్ని పార్క్ లో నుంచి బయటకు లాక్కొని వెళ్లి నిత్యం రద్దీగా ఉండే సర్కిల్స్ లో అతని మీద దాడి చేసుకుంటూ ఊరేగింపుగా పిలుచుకుని వెళ్లడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు యువకుడి మీద దాడి చేసిన వాళ్లు అక్కడే ఉన్నా గుర్తు తెలియని వ్యక్తులు అతని మీద దాడి చేశారు అని కేసు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

నిత్యం రద్దీగా ఉండే పార్క్

నిత్యం రద్దీగా ఉండే పార్క్

కర్ణాటకలోని విజయనగర జిల్లాకు చెందిన మేఘరాజ్ అనే యువకుడు మేస్త్రీ పని చెయ్యడానికి హాసన్ కు వెళ్లాడు. పని చెయ్యడానికి వేరే జిల్లాకు వెళ్లిన మేఘరాజ్ హాసన్ లో బుద్దిగా మేస్త్రీ పని చేసుకుంటున్నాడు. పని పూర్తి అయిన తరువాత హాసన్ లోని హేమావతి సర్కిల్ సమీపంలోని మహారాజ పార్క్ లోకి వెలుతున్న మేఘరాజ్ అక్కడ కొంతసేపు కాలం గడుపుతున్నాడు.

ఒంటరిగా ఉన్న యువతితో ?

ఒంటరిగా ఉన్న యువతితో ?

నిత్యం వాకింగ్ చెయ్యడానికి, చల్లగాలి పీల్చుకోవడానికి స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు కుటుంబ సభ్యులు, అమ్మాయిలు, మహిళలు మహారాజ పార్క్ కు వెళ్లి వస్తున్నారు. మహారాజ పార్క్ లో ఓ యువతితో మేస్త్రీ పని చేస్తున్న మేఘరాజ్ కన్నుపడిందని సమాచారం. మహారాజ పార్క్ లో ఒంటరిగా ఉన్న అమ్మాయి పట్ల మేఘరాజ్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి.

 చితకబాది అర్దనగ్నంగా ఊరేగింపు

చితకబాది అర్దనగ్నంగా ఊరేగింపు

అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడనే విషయం గుర్తించిన కొందరు యువకులు మేఘరాజ్ ను మహారాజ పార్క్ లోనే చితకబాదేశారు. మేఘరాజ్ షర్టుతో పాటు ప్యాంట్ విప్పించిన యువకులు అతన్ని మహారాజ పార్క్ లో నుంచి బయటకు లాక్కొని వెళ్లి నిత్యం రద్దీగా ఉండే హేమావతి సర్కిల్స్ లో అతని మీద దాడి చేసుకుంటూ ఊరేగింపుగా పిలుచుకుని వెళ్లారు.

చితకబాది అర్దనగ్నంగా ఊరేగింపు

చితకబాది అర్దనగ్నంగా ఊరేగింపు

అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడనే విషయం గుర్తించిన కొందరు యువకులు మేఘరాజ్ ను మహారాజ పార్క్ లోనే చితకబాదేశారు. మేఘరాజ్ షర్టుతో పాటు ప్యాంట్ విప్పించిన యువకులు అతన్ని మహారాజ పార్క్ లో నుంచి బయటకు లాక్కొని వెళ్లి నిత్యం రద్దీగా ఉండే హేమావతి సర్కిల్స్ లో అతని మీద దాడి చేసుకుంటూ ఊరేగింపుగా పిలుచుకుని వెళ్లారు.

 పోలీసులు ఎంట్రీ..... అయితే ?

పోలీసులు ఎంట్రీ..... అయితే ?

విషయం తెలుసుకున్న హాసన్ పోలీసులు హేమావతి సర్కిల్ కు చేరుకున్నారు. మేఘరాజ్ మీద దాడి చేస్తున్న వారికి క్లాస్ పీకిన పోలీసులు మేఘరాజ్ ను పోలీసు జీపులో ఎక్కించారు. యువతిపట్లు మేఘరాజ్ అసభ్యంగా ప్రవర్తించాడని, అందుకే అతనికి బుద్ది చెప్పి అర్దనగ్నంగా ఊరేగిస్తున్నామని కొందరు యువకులు పోలీసులకు చెప్పారని తెలిసింది.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్


అయితే మేఘరాజ్ మీద నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. మేఘరాజ్ మీద దాడి చేసి ఊరేగింపుగా పిలుచుకుని వెలుతున్న సమయంలో కొందరు స్థానికులు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో ఇప్పుడు అవి వైరల్ అయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+