Shock: లేక్ పార్క్ లేడీస్ టాయిలెట్ లో యువకుడి శవం, పార్క్ లో రాత్రి ఏం జరిగింది ?, మ్యాటర్ !

చెన్నై: ఫేమస్ పార్క్ లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం చాలా మంది వాకింగ్ చేస్తుంటారు. అలసటగా ఉన్న వాళ్లు ఆ పార్క్ లోకి వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి వెలుతున్నారు. పార్క్ శుభ్రం చెయ్యడానికి అక్కడ కొందరు పని చేస్తున్నారు. పార్క్ లో మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా బాత్ రూమ్ లు ఉన్నాయి. రాత్రి పార్క్ లో నుంచి అందరూ బయటకు వెళ్లిపోయారు. ఉదయం కొందరు మహిళలు బాత్ రూమ్ వెళ్లడానికి టాయిలెట్ లోకి వెళ్లారు. లేడీస్ టాయిలెట్ లో ఓ యువకుడు తాడుకు వేలాడుతూ శవమై కనిపించడం కలకలం రేపింది.

చెన్నైలో పార్క్

చెన్నైలో పార్క్

చెన్నై సిటీలోని ముకప్పర్ లో మంగళ్ లేక్ పార్క్ ఉంది. మంగళ్ లేక్ పార్క్ ఆ ప్రాంతంలో చాలా ఫేమస్. పార్క్ లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం చాలా మంది వాకింగ్ చేస్తుంటారు. అలసటగా ఉన్న వాళ్లు, పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వాళ్లు మంగళ్ లేక్ పార్క్ లోకి వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి వెలుతున్నారు.

ఉద్యోగం చేస్తున్న యువకుడు

ఉద్యోగం చేస్తున్న యువకుడు

మంగళ్ లేక్ పార్క్ లో చెన్నై వెస్ట్ భాగంలోని అరక్కోణంలో నివాసం ఉంటున్న మునిస్వామి కుమారుడు రాజా (31) అనే యువకుడు ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే పార్క్ ను శుభ్రం చెయ్యడానికి అక్కడ ఇంకా కొందరు పని చేస్తున్నారు. సాయంత్రం మంగళ్ పార్క్ లోకి వెళ్లిన వాళ్లు అందరూ రాత్రి పార్క్ లో నుంచి బయటకు వెళ్లిపోయారు.

లేడీస్ టాయిలెట్ లో యువకుడి శవం

లేడీస్ టాయిలెట్ లో యువకుడి శవం

మంగళ్ లేక్ పార్క్ లో మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా బాత్ రూమ్ లు ఉన్నాయి. ఉదయం కొందరు మహిళలు బాత్ రూమ్ వెళ్లడానికి టాయిలెట్ లోకి వెళ్లారు. లేడీస్ టాయిలెట్ లో రాజు తాడుకు వేలాడుతూ శవమై కనిపించడం కలకలం రేపింది. విషయం గుర్తించిన మహిళలు గట్టిగా కేకలు వెయ్యడంతో విషయం వెలుగు చూసింది.

పార్క్ లో ఏం జరిగింది ?

పార్క్ లో ఏం జరిగింది ?

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్తలంలో పరిశీలించి రాజు శవాన్ని కీలంపాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడా ?, లేక ఎవరైనా హత్య చేసి శవాన్ని టాయిలెట్ లో వేలాడదీశారా ?, లేక మరేమైనా కారణాలు ఉన్నాయా ? అని ఆరా తీస్తున్నామని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+