20 మంది పిల్లలకు జన్మనిచ్చిన యువతి.. తండ్రులు ఎంతమందో తెలిస్తే..!
సోషల్ మీడియా వచ్చిన తరువాత ప్రపంచం నలుమూలల్లో జరిగే విషయాలు నిమిషంలో తెలిసిపోతుంటాయి. గతంలో ఓ రాజుకు 10 మంది భార్యలు, ఓ భార్యకు నలుగురు భర్తలు, ఒకే కాన్పులో 10 మంది పిల్లలు.. ఇలాంటి వార్తలు మనం సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. సరిగ్గా అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
39 ఏళ్ల వయస్సు ఉన్న ఓ మహిళ ఏకంగా 20 మంది పిల్లలకు జన్మినిచ్చి అందరికి షాకిచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..మెడెలిన్‌కు చెందిన మార్తా అనే మహిళ ఇప్పటి వరకు 19 మంది పిల్లలకు జన్మనిచ్చింది. మార్తా ప్రస్తుతం 20వ బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ 19 పిల్లల్లో పదిహేను మంది 18 సంవత్సరాల లోపే కావడం ఇక్కడ మరో విశేషం.

దీనిని బట్టి మార్తా ఏ వయస్సు నుంచి పిల్లల్ని కనడం మొదలుపెట్టిందో ఊహించుకోవచ్చు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది.. అది ఏంటంటే మార్తా కన్న ప్రతి పిల్లల తండ్రి వేర్వేరు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే మార్తాకు ఇలా పిల్లల్ని కనడానికి అక్కడి ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. దీనికి తోడు మార్తాకు ప్రభుత్వమే ఆర్థిక సాయం కూడా చేస్తోంది.
దీనిపై మార్తా మాట్లాడుడూ.. గర్భం దాల్చడం పిల్లల్ని కనడమే తన పని అంటూ వెల్లడించింది. తనపై పలు ఫిర్యాదులు వస్తున్నట్టు ఆమె తెలిపింది. మెడెలిన్‌కు ప్రభుత్వం పెద్ద పిల్లలకు $76,చిన్న పిల్లలకు $50 సాయం చేస్తుందట. మార్తాకు ప్రభుత్వం నుంచి $510 నెలకు మాత్రమే అందుకుంటుంది. 19 పిల్లలతో 3 బెడ్‌రూమ్‌ల్లో నివాసం ఉంటుంది.

ఇంట్లో ఖాళీ లేకపోవడంతో సోఫాలో కొందరు నిద్రిస్తారని మార్తా చెప్పింది. ప్రభుత్వం నుంచి సాయం వస్తున్నప్పటికీ ఆ డబ్బు ఏమాత్రం సరిపోవడం లేదని మార్తా చెప్పుకొచ్చింది.పిల్లల తండ్రులు ఎవరూ అస్సలు పట్టించుకోవడం లేదని వారిపై ఫిర్యాదు కూడా ఇచ్చానని మార్తా వెల్లడించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications