Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lady: మహిళను నగ్నంగా చేసి, ఏ పార్ట్ వదల్లేదు, ఎన్ని కేజీల కొవ్వు ఉంది, ఎంత మందితో ? వీడియో వైరల్ !

బెంగళూరు/ బళ్లారి: వ్యవసాయ పొలం సమీపంలోని నిర్జనప్రదేశంలోకి ఓ మహిళను లాక్కొని వెళ్లిన కామాంధులు కర్రలతో ఆమెను చితకబాదేశారు. కొందరు కర్రలతో ఆమెను చితకబాదుతుంటే మరి కొందరు ఆమె శరీరం మీద దుస్తులు మొత్తం చింపేశారు. మహిళ శరీరం మీద నూలుపోగు కూడా లేకుండా చేసిన నిందితులు ఆమె శరరీంలోని ప్రతిభాగం పట్టుకుని నలిపేస్తూ చిత్రహింసలకు గురి చేస్తూ ఆమెను నీఛంగా బూతులు మాట్లాడారు. మొబైల్ లోని ఫోటోలు, వీడియోలు చూపించిన నిందితులు ఇందులో ఉన్నది నువ్వే కదా ? అంటూ ఆమెను ప్రశ్నించారు. ఈ ఫోటోలు, వీడియో నావి కాదని ఆమె చెబుతున్నా వారు మాత్రం మాట వినలేదు.

కర్రలతో నగ్నంగా ఉన్న ఆమె సున్నితమైన భాగాల మీద దాడి చేసిన నిదితులు వాటిని వీడియో తీశారు. పొలంలో ఆమె పారిపోకుండా చుట్టూ నిలబడిన నిందితులు నగ్నంగా ఉన్న ఆమెను చిత్రహింసలకు గురి చేస్తూ వీడియోలు తీశారు. నగ్న మహిళను చిత్రహింసలకు గురి చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. హనీట్రాప్ కు సంబంధించి ఆమె అనేక మందిని మోసం చేస్తోందనే అనుమానంతో ఆమెను నగ్నంగా చేసిన కొందరు ఇలాంటి నీఛమైన పని చేశారని ఆ వీడియోలో మాటలనుబట్టి అర్థం అవుతోంది.

 జాతీయ రహదారిలో

జాతీయ రహదారిలో

కర్ణాటకలోని యాదగిరి- శాహాపుర జాతీయ రహదారి మార్గం మధ్యలోని ఓ వ్యవసాయ పొలం సపీపంలోని నిర్జనప్రదేశంలోని ఓ మహిళను లాక్కొని వెళ్లారు. చూడటానికి ఆమె పొడవుగా, లావుగా ఎర్రగా ఉంది. మహిళను పొలంలో చుట్టుముట్టిన నిందితులు మొదట ఆమె మీద దాడి చేశారు. మహిళ తప్పించుకుని పారిపోకుండా ఆమె చుట్టూ నిలబడుకున్నారు.

 నగ్నం చేసి కర్రలతో దాడి

నగ్నం చేసి కర్రలతో దాడి

కొందరు యువకులు కర్రలతో మహిళను చితకబాదుతుంటే మరి కొందరు ఆమె శరీరంలోని దుస్తులు మొత్తం చింపేశారు. మహిళ శరీరం మీద నూలుపోగు కూడా లేకుండా చేసిన నిందితులు ఆమె శరరీంలోని ప్రతిభాగం పట్టుకుని నలిపేస్తూ చిత్రహింసలకు గురి చేస్తూ ఆమెను నీఛంగా బూతులు మాట్లాడుతూ వీడియోలు తీశారు.

 నీకు ఎన్నికేజీల కామం ఉంది, ఇంకా ఎంత మంది కావాలి ?

నీకు ఎన్నికేజీల కామం ఉంది, ఇంకా ఎంత మంది కావాలి ?

ఏమే నీకు ఎన్ని కేజీల కామం ఉంది, ఇంకా ఎంత మందితో తిరుగుతావు అంటూ ఆమెను ప్రశ్నించారు. మొబైల్ లోని ఫోటోలు, వీడియోలు చూపించిన నిందితులు ఇందులో ఉన్నది నువ్వే కదా ? అంటూ ఆమెను ప్రశ్నించారు. ఈ ఫోటోలు, వీడియోలు నావి కాదని ఆమె ఏడుస్తూ చెబుతున్నా వారు మాత్రం ఆమె చెబుతున్న మాటలు ఏమాత్రం నినకుండా రెచ్చిపోయారు.

 వీడియోలు వైరల్

వీడియోలు వైరల్

కర్రలతో నగ్నంగా ఉన్న ఆమె సున్నితమైన భాగాల మీద దాడి చేసిన నిదితులు వాటిని వీడియో తీశారు. నగ్న మహిళను చిత్రహింసలకు గురి చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మహిళ శరీరం మీద చిన్న నూలుపొగు కూడా లేకుండా ఆమెను చిత్రహింసలకు గురి చేస్తున్న సమయంలో వారు మాట్లాడిన బూతులు, వారు చేసిన చేష్టలు చెప్పడానికి, రాయడానికి వీలులేకుండా ఉన్నాయి.

 హనీట్రాప్ అనుమానం

హనీట్రాప్ అనుమానం

వీడియోలో ఉన్న మహిళ చాలా మందిని హనీట్రాప్ పేరుతో మోసం చేసిందని ఆ వీడియోలోని మాటలను బట్టి అర్థం అవుతోందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హనీట్రాప్ కు సంబంధించి ఆమె అనేక మందిని మోసం చేస్తోందనే అనుమానంతో ఆమెను నగ్నంగా చేసిన కొందరు ఇలాంటి నీఛమైన పని చేశారని ఆ వీడియోలో మాటలనుబట్టి అర్థం అవుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 కేసు మాత్రం పెట్టలేదు

కేసు మాత్రం పెట్టలేదు

మహిళను చిత్రహింసలకు గురి చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు ఎవరు సోషల్ మీడియాలో విడుదల చేశారో తెలీదు కాని ఇంత వరకు ఎవ్వరు కూడా ఫిర్యాదు చెయ్యలేదని యాదగిరి జిల్లా పోలీసులు అంటున్నారు. హనీట్రాప్ కు పాల్పడుతున్న మహిళ చిత్రహింసలకు గురి అయ్యిందని అని అనుమానాలు ఉన్నా క్లారిటీ మాత్రం లేదని పోలీసులు అంటున్నారు.

Recommended Video

    Sonu Sood Meets Crowd Of People Hoping For Help At Outside Of His House | Oneindia Telugu
    ఎప్పుడు తీశారు ?, కరెక్ట్ స్పాట్ ఏది

    ఎప్పుడు తీశారు ?, కరెక్ట్ స్పాట్ ఏది

    యాదగిరి జిల్లాలో ఈ వీడియో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో తీశారు ?, ఎప్పుడు తీశారు అనే విషయంలో కూడా క్లారిటీ లేదని పోలీసులు అంటున్నారు. సర్వసాధారణంగా ఇలాంటి ఆరాచకాలు ఉత్తరప్రదేశ్, బీహార్ లో జరుగుతుంటాయని, ఇప్పుడు కర్ణాటకలో కూడా మొదలైనాయని వెలుగు చూడటం కలకలం రేపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+