24 Hours Sex: 24 గంటల పాటు శృంగారంలో పాల్గొని ప్రాణాల మీదకు తెచ్చుకున్న వ్యక్తి..
ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకుని 24 గంటల పాటు సెక్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన ఇటలీలో జరిగింది. జర్మన్ చెందిన 50 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి ఇటలీకి విహారయాత్రకు వెళ్లాడు. అక్కడ ఓ హెటల్ లో డ్రగ్స్ తీసుకుని తన భార్యతో 24 గంటల పాటు శృంగారంలో పాల్గొన్నాడు. దీంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని భార్య మే 11న విసెరికోర్డియా ఆస్పత్రిలో చేర్చారు.
అతని పరిస్థితి విషమంగా ఉండడంతో పాటు పురుషంగా తొలగించారు. సుదీర్ఘంగా శృంగారంలో పాల్గొనడం వల్ల సెప్టిక్ షాక్ రావడంతో మర్మాంగం దెబ్బతిన్నట్లు అందుకే దాన్ని తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఇది అతని పురుషాంగం, స్క్రోటమ్ నెక్రోసిస్‌కు కారణమైందని చెప్పారు. అతను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉన్నాడు.

గతంలో ఇండోనేషియాకు చెందిన వ్యక్తి 'ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సెక్స్ పొజిషన్' చేస్తున్నప్పుడు పురుషాంగం ఫ్రాక్చర్ కావడంతో అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నాడు. పేరు చెప్పని 37 ఏళ్ల వ్యక్తి "రివర్స్ కౌగర్ల్" పొజిషన్‌లో శృంగారం చేస్తున్నాడు. అందులో స్త్రీ తన భాగస్వామికి దూరంగా ఎదురుగా ఉంది. అతనికి అకస్మాత్తుగా నొప్పి వచ్చింది. రోగి పురుషాంగం నుంచి రక్తస్రావం అయింది.
అతను మూత్ర విసర్జన చేయలేకపోయాడు. ఆస్పత్రికి వెళ్లగా.. సర్జన్లు రోగి పురుషాంగాన్ని సరిచేశారు. ఆ తర్వాత వారు అతని మూత్ర నాళానికి ఆపరేషన్ చేశారు.












Click it and Unblock the Notifications