Viral Video: నడిరోడ్డుపై మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించిన వ్యక్తి.. వైరల్ అయిన వీడియో..

మనుషులు ప్రవర్తించే తీరు ఒక్కోసారి అసహ్యం కలిగిస్తాయి. వారు చేసే పనులు పశువులు కూడా చేయలేవు. అంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలియదు. నడి రోడ్డుపై పట్టపగలు ఓ వ్యక్తి పశువు కంటే హీనంగా ప్రవర్తించాడు. అతడి చేష్టలు చూసిన ఎవరైనా షాక్ అవ్వకుండా ఉండలేరు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ వ్యక్తి అర్ధనగ్నంగా ఓ మహిళపై అత్యాచారానికి యత్నించిన ఘటన పాకిస్థాన్ లో జరిగింది. ఈ ఘటన యావత్ ప్రపంచానే దిగ్బ్రాంతికి గురి చేసింది.

కరాచీలోని జోహార్ బ్లాక్ లోని ఓ వీధిలో ఓ వ్యక్తి టీ షర్ట్, షాట్ వేసుకుని వచ్చాడు. ఓ చోట బైక్ ఆపాడు. ఆ తర్వాత పక్కకు వెళ్లి షాట్ విడుస్తాడు. అర్దనగ్నంగా ఉన్న అతను అప్పుడే ఓ మహిళ బురక వేసుకుని వస్తుంది. ఆమె కొద్ది దూరం నడవగానే వెనకాలే వెళ్లిన అతడు ఆమెను వెనక నుంచి పట్టుకునే ప్రయత్న చేస్తాడు. గమనించిన ఆమె వెంటనే కేకలు వేస్తూ పరుగెత్తుతూ వెళ్తోంది. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Viral Video:

దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసిన వారు తీవ్రంగా స్పందించారు. నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సింధు రాష్ట్రం మురాద్ అలీ షా స్పందించారు. నిందితుడిపై తీసుకుంటామని చెప్పారు. నిందితుడి వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు.ఈ కేసును సుమోటోగా తీసుకున్న కరాచీ పోలీసులు నిందితుడిని కోసం వెతుకుతున్నారు.

అస్సలు అతను అలా ఎందుకు చేశాడు. అక్కడున్న మహిళ ఎవరో ఇంకా తెలియరాలేదు. అయితే ఘటనపై సోషల్ మీడియోలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాడు మనిషా లేక పశువా అంటూ కామెంట్ చేస్తున్నారు. వాడికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+