Viral Video: పాముతో చింపాంజీ ఆట.. చివరికి ఏమైందంటే..

సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువ వైరల్ అవుతాయి. తాజాగా చింపాంజీలకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పార్కులో రెండు పెద్ద చింపాంజీలు, ఓ పిల్ల చింపాంజీ ఉన్నాయి. అయితే పిల్ల చింపాజీ ఓ పామును చూసింది.

చూస్తే విడిచి పెట్టాలి కదా.. కానీ పామును టచ్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పాము విసిరేయగా.. అది పెద్ద చింపాంజీల వైపు వచ్చింది. దీంత బెదిరిపోయిన అవి వెంటనే పక్కకు జరిగాయి. ఆ తర్వాత ఆ పామును పట్టుకునేందుకు యత్నంచిగా.. పాము నీటిలోకి జారుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

A child chimpanzees act in a park brings laughter. This video is going viral on social media.

ఈ వీడియోను సంతోష్ సాగర్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పోస్టుతో పాటు పాములంటే మనుషులకే కాదు అని రాశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 9వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 39 మంది రీట్వీట్లు చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. పాముతో ఆటలా అని ఒకరు కామెంట్ చేయగా.. పిల్ల చింపాంజీ ఉషారుగా ఉందని మరొకరు కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+