నాలుగు గంటల సెక్స్ , కత్తితో పొడిచి, పేగులు తీసి ..కారణమదేనా?
నాలుగు గంటల పాటు మాజీ భర్తతో సెక్స్ లో పాల్గొని నిద్రకు ఉపక్రమించే సమయంలోనే ఆయనపై దాడికి పాల్పడిన ఘటన ఒకటి బర్మింగ్ హామ్ లో చోటుచేసుకొంది.
బర్మింగ్ హామ్:నాలుగు గంటల పాటు శృంగారంలో పాల్గొని అతణ్ణి పేగులు బయటకు వచ్చేలా పొడిచింది. ఓ పేగును నేల మీద విసిరి కొట్టింది. రెండు శస్త్రచికిత్సలు చేసిన తర్వాత ఆయన బతికి బయటకట్టాడు. తనను హత్య చేసేందుకు తన మాజీ భార్య ప్రయత్నించిందని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన బర్మింగ్ హామ్ లో చోటుచేసుకొంది.
యూకెకు చెందిన దల్యా సయీద్ అనే మహిళ తన మాజీ భర్త బిలాల్ మియాపై విచక్షణరహితంగా కత్తిపోట్లు పొడిచింది.ఆయన కడుపులో సుమారు30 చోట్ల కత్తిపోట్ల గాయాలయ్యాయి.అంతేకాదు ఆయన కడుపులో నుండి పేగులు కూడ బయటకు వచ్చాయి.
అయితే వారిద్దరూ కూడ నాలుగు గంటలపాటు సెక్స్ లో పాల్గొన్న తర్వాత ఈ ఘటన చోటుచేసుకొంది. సెక్స్ లో పాల్గొన్న తర్వాత మాజీ భర్త నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో ఆమె దాడికి పాల్పడింది.

ఈ ఘటనపై బర్మింగ్ హామ్ క్రౌన్ కోర్టులో విచారణ సాగుతోంది. తన మాజీ భార్యను ఎవరో కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బాధితుడు కోర్టుకు చెప్పాడు.
నాలుగు గంటలపాటు సెక్స్ లో పాల్గొన్న తర్వాత తమ చిన్నారి సంరక్షణ విషయమై వాదనలు జరిగాయని వెంటనే దాడి జరిగిందని బాధితుడు చెప్పారు.
ఆమె కత్తి ఎక్కడ దాచిందో తెలియదన్నారు.ఆమె వేసుకొన్న నైట్ గౌన్ లో కత్తి ఉందో , బెడ్ కింద దాచిందో తెలియదన్నారు బాధితుడు.తన కడుపులో విచక్షణ రహితంగా కత్తితో పొడిచిందని, పేగులను బయటకు లాగిందని ఆయన ఆరోపించాడు.












Click it and Unblock the Notifications