వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Egypt mummy: 2500 ఏళ్లనాటి ఈజిప్ట్ మమ్మీ.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..

|
Google Oneindia TeluguNews

ఈజిప్ట్ పేరు వింటే చాలా మందికి గుర్తుకు వచ్చేది ఈజిప్టు మమ్మీ.. వందల ఏళ్ల నాటి మమ్మీలను వెలికి తీసి వాటి చరిత్రను తవ్వి తీయడంలో అక్కడి సైంటిస్టులు కూడా ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అయితే పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా ఈజిప్ట్ మమ్మీని వెలికి తీశారు. సక్కారా అనేది ఈజిప్టులో విస్తారమైన, పురాతన శ్మశానవాటికలో ఈ ఈజిప్ట్ మమ్మిని కనుగొన్నారు.ఈ మమ్మీ 2,500 ఏళ్ల క్రితం మమ్మీగా గుర్తించారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక శవపేటికలో ఉన్న మమ్మీని ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను వరల్డ్ ఆఫ్ హిస్టరీ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పోస్ట్ తో పాటు ఈజిప్టులోని పురావస్తు శాస్త్రవేత్తలు 2500 సంవత్సరాల క్రితం మూసివేసిన పురాతన శవపేటికను తెరిచారు. అని రాసుకొచ్చారు.

Archeologists in Egypt opened an ancient coffin sealed 2500 years ago

ఈ వీడియోలో శవపేటికలో మమ్మీ వస్త్రంతో చుట్టబడి, ఏమాత్రం పాడవకుండా ఉంది. ఈ వీడియోను ఇప్పటిదాకా 1.2 మిలియన్ల మంది వీక్షించారు. 24 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 2022 సంవత్సరంలో ఒక మిలీనియా పాత శవపేటికను తెరవడం ఉత్తమమైన చర్య కాకపోవచ్చు అంటూ ఓ నెటిజన్‌ చమత్కరించారు.

English summary
Scientists have opened a 2500-year-old Egyptian mummy. The video is going viral in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X