వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుట్టుకతోనే 101 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన పాప

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఓ పాప పుట్టుకతోనే రికార్డ్ సృష్టించింది. ఆ కుటుంబంలో 1914 తర్వాత ఆడపిల్ల పుట్టలేదు. దాదాపు 101 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడపిల్ల పుట్టింది. దీంతో, ఆ పాప పుట్టడంతోనే కుటుంబానికి చెందిన రికార్డును తిరగరాసింది.

దీంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ కుటుంబం ఇప్పుడు సంబరాలు చేసుకుంటోంది. ఆ పాపకు సాదరంగా స్వాగతం పలికింది. అమెరికాలోని ఐడాహో రాష్ట్రంలోని పోస్ట్ ఫాల్స్‌కు చెందిన ఆస్టన్, స్కాట్ దంపతులకు ఏప్రిల్ 12వ తేదీన పాప పుట్టింది.

 Baby girl breaks family's 101 year streak

వీరికి ఈ పాప కంటే ముందు రెండేళ్ల బాబు ఉన్నాడు. ఈ విషయమై ఆస్టన్ స్పందిస్తూ... తాను మానసికంగా పాప పుడుతుందని భావించానని చెప్పింది. తమ పాపను యువరాణిలా చూసుకుంటామని చెప్పింది. ఈ పాప పుట్టుకతో ఆ వంశీయులలో ఆనందం నింగిని తాకింది.

English summary
After years of giving birth to only boys, an Idaho family got the surprise of a century a baby girl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X