ఒబామా ప్రచారానికి చిన్నారి అడ్డంకి: కాల్ మాట్లాడుతుండగా ఏడుపు.. కట్...

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచార పర్వం ముగుస్తోండగా ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధలా ప్రయత్నించారు. అయితే జో బిడెన్ కోసం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రచారం చేశారు. ఒక్కొక్కరీ ఫోన్ చేసి మరీ బిడెన్‌కు ఓటు వేయాలని కోరారు. ఫ్యామిలీ, బంధువులు కూడా ఓటు వేయాలని అభ్యర్థించారు. అయితే ఆమెతో ఉన్న చిన్నారి ఏడవడం ప్రచారానికి కాస్త అడ్డంకిగా మారింది.

 Barack Obama Dials People To Vote For Joe Biden, Baby Interrupts

అలీసా అనే వివాహితకు ఒబామా ఫోన్ చేశారు. అయితే ఆమె 8 నెలల చిన్నారి ఉన్నారు. కరోనా వైరస్ వల్ల తెలిసిన వారికి ఫోన్ చేసి మరీ ఒబామా ప్రచారం చేస్తున్నారు. అలా అలీసాకు కాల్ చేశారు. తర్వాత ఫోన్ సంభాషణకు సంబంధించి వీడియోను ఒబామా ట్వీట్ చేశారు. అయితే ఒబామా- అలీసా మాట్లాడే సమయంలో.. బిడెన్‌కు ఓటు వేసేందుకు ఆమె అంగీకారం తెలిపారు. అయితే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ చేత కూడా ఓట్లు వేయించాలని ఒబామా కోరారు.

వీరి సంభాషణ కొనసాగుతోండగా చిన్నారి ఎడవడం ప్రారంభించారు. ఇదీ కాస్త వారి మాటలకు అంతరాయం కలిగించింది. జాక్స్ ఏమైంది నీకు అంటూ ఒబామా అన్న మాటలు వీడియోలో వినిపించింది. ఈ క్రమంలో కలుగజేసుకొన్న అలీసా.. ఒబామాకు హాయ్ చెప్పాలని కోరింది. పిల్లాడు ఏడవడం ఆపకపోవడంతో.. ఒబామా తన కాల్ కట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+