ఉద్యోగానికి ముద్దుకు లింకు : ఉద్యోగం ఊడొద్దంటే ముద్దు పెట్టాల్సిందే (వీడియో)
బీజింగ్ : చైనా కంపెనీల బరి తెగింపుదనం రోజురోజుకి మరింత ఎక్కువైపోతుంది. మొన్నటికి మొన్న జ్యూవెలరీ ప్రమోషన్ కోసం.. ఓ చైనా కంపెనీ ఇద్దరమ్మాయిలను మాల్స్ లో అర్థనగ్నంగా నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ కంపెనీకి చెందిన బాస్ 'కిస్' తో ఉద్యోగానికి ముడిపెట్టాడు.
అంటే.. కంపెనీలోకి ఎంటర్ అవగానే ముందుగా సదరు బాస్ గారికి వరుసబెట్టి ముద్దులియ్యాలన్నమాట. అలా.. ఆ కంపెనీలో ఉన్న మహిళలంతా 'క్యూ' లో నిలబడి మరీ సదరు బాస్ కు ముద్దులిచ్చాకే వారిని వర్క్ లోకి అనుమతిస్తారు. ఎక్కడిదీ చోద్యం అనుకుంటున్నారా..! చైనాలోని టాంగ్‌జ్యు జిల్లాలో ఉన్న ఓ కంపెనీలో పరిస్థితి ఇది. బాస్ కు ముద్దు ఇస్తేనే.. అక్కడ ఉద్యోగం ఉంటుందట, లేదంటే రాజీనామా చేసేసి వెళ్లిపోవాలట.
ముద్దు ఇవ్వలేదన్న కారణంతో ఇప్పటికే ఇద్దరమ్మాయిలను పనిలో నుంచి కూడా తీసేశాడట సదరు బాస్. రోజూ ఉదయం 9గం.లకు ఆఫీస్ మొదలవగానే.. మహిళా ఉద్యోగులంతా క్యూ లో నిలబడి అతగాడికి ముద్దులిచ్చుకోవడం పరిపాటిగా మారిపోయింది. పీపుల్స్ డైలీ అనే ఓ మీడియా సంస్థ ద్వారా ఈ బాస్ బాగోతం వెలుగుచూసింది. వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications