బాక్సర్ ప్రియురాలిని వేధిస్తే ఇలాగే ఉంటుంది(వీడియో)
లండన్: పోకిరీల పని అమ్మాయిలను వేధించడమే. అయితే, ఎప్పుడూ వారి ఆటలు సాగవు కదా!. ఓ బాక్సర్ తన ప్రియురాలితో కలిసి భూగర్భ మార్గం(అండర్ పాస్) ద్వారా వెళుతున్నాడు. అక్కడే ఉన్న ఇద్దరు పోకిరీలు అటువైపు వెళుతున్న అమ్మాయిలను వేధించే రకం.

బాక్సర్ ప్రియురాలిని కూడా వేధించేందుకు చేతిలోని చిన్నరాయిని ఓ పోకిరీ ఆమెపై విసిరాడు. ఉలిక్కిపడిన ప్రియురాలు తన ప్రియుడితో విషయం చెప్పింది. దీంతో ప్రియురాలు ఎంత చెప్పినా వినకుండా ఆ పోకిరీలపై విరుచుకుపడ్డాడు.
ఒకే ఒక్క పంచ్‌కు రాయి విసిరిన పోకిరీ కిందపడిపోగా.. రెండో వ్యక్తిని కిందపడేసి నాలుగు వాయించాడు. ఆ తర్వాత ప్రియురాలు వారించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు బాక్సర్. ఇంగ్లాండ్‌లో జరిగినట్లుగా భావిస్తున్న ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications