లిప్ట్‌లోనే మూత్రం పోసిన బాలుడు, ఏమైందంటే?
బీజింగ్: చైనా దేశంలో ఓ బాలుడు లిప్ట్‌లోనే పాడుపనిచేశాడు. దీంతో లిప్ట్ అక్కడికక్కడే నిలిచిపోయింది. లిఫ్ట్‌లోని సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
చైనాలోని ఓ లిఫ్ట్‌లో ఓ బాలుడు లిప్ట్ బటన్లపై మూత్రం పోశాడు. దీంతో లిప్ట్ లో సాంకేతిక లోపం ఏర్పడి నిలిచిపోయింది. లిఫ్ట్ డోర్లు తెరుచుకోలేదు. భయంతో ఆ బాలుడు లిఫ్ట్ బటన్లు నొక్కడం ప్రారంభించాడు. కొద్ది క్షణాల ముందే ఆ బాలుడు ఆ బటన్లపై మూత్రం పోశాడు.

లిఫ్ట్ నిలిచిపోవడంతో సహయం కోసం ఆ బాలుడు పెద్దగా అరిచాడు. అయితే స్థానికులు ఆ తర్వాత లిఫ్ట్‌ను ఓపెన్ చేశారు. లిప్ట్ బటన్లను ఇతరులు ఉపయోగిస్తారని భావించి ఆ బటన్లపై మూత్రం పోసిన బాలుడి అనివార్యంగా ఆ బటన్లను తానే నొక్కాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే ఆ బటన్లు పనిచేయకపోవడంతో లిప్ట్‌లోనే ఇరుక్కుపోయాడు. సీసీ పుటేజీని చూసిన కొందరు ఈ వీడియోను సోషల్ మీడియోలో అప్లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!










Click it and Unblock the Notifications