సింహాల గుంపును బెంబేలెత్తించిన దున్నపోతు(వీడియో)
జోహన్నెస్‌బర్గ్: ప్రాణం మీదికి వస్తే మనిషైనా.. జంతువైనా తెగించకతప్పదు. అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. శత్రువులన్నీ ఏకమై దాడికి ప్రయత్నించినప్పటికీ ఎంతో ధైర్యంతో ఎదుర్కొని ప్రాణాలు కాపాడుకుందో దున్నపోతు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని అడవిలో చోటు చేసుకుంది.

ఒక దున్నపోతుపై దాదాపు ఏడు సింహాలు దాడి చేసేందుకు చుట్టుముట్టాయి. పరుగెడితే వెంటాడి చంపేస్తాయని ఆ దున్నపోతుకి తెలుసు. దీంతో మొదట దానిపై దాడికి ప్రయత్నించిన సింహాన్ని తన కొమ్ములతో అంతెత్తు లేపి ఎత్తేసింది. మరో సింహాన్ని కూడా తన కొమ్ములతో కుమ్మేసింది. దీంతో మిగితా సింహాలు జడుసుకున్నాయి.
ముందుకెళితే ప్రాణాలు దక్కుతాయో లేదోనని వెనకడుగు వేశాయి. ఇదే సమయం అనుకున్నట్లు ఆ దున్నపోతు బతుకు జీవుడా అంటూ అక్కడ్నుంచి పరారైంది. అక్కడి సింహాలు కూడా ఏమి చేయలేకపోయాయి. ఈ దృశ్యాలను ఓ ఫొటోగ్రాఫర్ ఎంతోసాహసోపేతంగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ చిత్రాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications