వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొత్తం 6,600మంది ఉద్యోగులను తొలగిస్తున్నాం: తేల్చేసిన సిస్కో

అంతర్జాతీయ నెట్‌వర్కింగ్‌ దిగ్గజం సిస్కో మొత్తం 6,600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. గతంలో 5,500 మందిని తొలగించాలని తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుంది.

|
Google Oneindia TeluguNews

శాన్‌ఫ్రాన్సిస్కో: అంతర్జాతీయ నెట్‌వర్కింగ్‌ దిగ్గజం సిస్కో మొత్తం 6,600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. గతంలో 5,500 మందిని తొలగించాలని తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుంది.

తాజగా, మరో 1100 మంది ఉద్యోగులను కూడా తొలగించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. ఇది కంపెనీ ఉద్యోగుల్లో 7శాతానికి మించి కావడం గమనార్హం. కాగా, 2016 ఆగష్టులో తీసుకున్న రీ స్ట్రక్చరింగ్‌ ప్లాన్‌లో భాగంగా కీలకమైన ఏరియాల్లో పెట్టుబడుల కోసమే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వివరించింది.

Cisco to Lay Off 1,100 More Workers

2018 తొలి క్వార్టర్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టమైంది. ఇప్పటికే ప్రపంచ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలు ఓ వైపు ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇస్తుండగా తాజాగా ఆ జాబితాలోకి సిస్కో కూడా చేరడం ఇతర రంగాల్లోని ఉద్యోగులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.

English summary
Cisco Systems Inc. said it would lay off another 1,100 employees and forecast a drop in quarterly revenue as the networking company contends with market shifts, including customers favoring software over hardware.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X