డెత్ పెనాల్టీ ఎదుర్కొంటున్న కొలంబియా మోడల్
బీజింగ్: కొలంబియాకు చెందిన మోడల్ ఒకరు చైనాలో ఓ కేసును ఎదుర్కొంటోంది. ఈ కేసులో ఆమె దోషిగా తేలితే మరణ శిక్ష కూడా పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
కొలంబియాకు చెందిన జులియానా లోపేజ్ అనే 22 ఏళ్ల యువతి ఓ బౌటిక్‌ను నడిపిస్తోంది. ఆమె ప్రో ఫుట్‌బాలర్‌గా అందరికీ తెలుసు. అంతేకాకుండా, ఓ టీవీ షోలో ఆమె సొంతగా ఓ కార్యక్రమం చేస్తోంది. అయితే, చైనాలో తన ల్యాప్ టాప్‌లో డ్రగ్స్ పట్టుకెళ్లిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెను చైనా పోలీసులు అరెస్టు చేశారు.

జులియానా ఇటీవల గాంగ్జూ వెళ్లింది. అక్కడ తన బౌటిక్ షాప్ కోసం కొన్ని వస్తువులు కొన్నది. ఆ సమయంలో తన కుటుంబ సభ్యులను మిస్ అయింది. ఆమె కోసం వాళ్లు ఆందోళన చెందారు.
అయితే, తీరా ఆ కుటుంబ సభ్యులకు తెలిసిందేమంటే.. ఆమెను పోలీసులు అరెస్టు చేశారని. నిషేధిత డ్రగ్స్ పెద్ద మొత్తంలో ఆమె వద్ద గుర్తించారని, అందుకే ఆమెను పోలీసులు అరెస్టు చేశారని వారికి తెలిసింది. అయితే, ఆమె వద్ద దొరికిన డ్రగ్స్ ఏమిటో స్పష్టంగా తెలియరాలేదు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications