
Viral Video: ట్రైనర్నే కదా అని చేయి పెట్టాడు.. మనోడే కదా అని కోరికేసింది.. షాకింగ్ వీడియో..
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచమే కుగ్రామంగా మారింది. ఎక్కడ ఏం జరిగిన నిమిషాల్లో సోషల్ మీడియోలో పెట్టేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మొసలి ట్రైనర్.. మొసలి నోట్ల చేయి పెట్టి ఏమో చేయబోయాడు. ఆ చేస్తే ఆ మొసలి ఉరుకుంటుందా.. కోరికేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతికీ ఇది ఎక్కడ జరిగిందంటే..
థాయ్‌లాండ్‌లో
థాయ్‌లాండ్‌లో
కావ్
యాంగ్
అనే
పేరుగాంచిన
నేషనల్
పార్
ఉంది.
ఈ
పార్కుకు
సందర్శకులు
భారీ
సంఖ్యలో
సందర్శకులు
వస్తుంటారు.
థాయ్‌లాండ్
నుంచి
మాత్రమే
కాకుండా
విదేశాల
నుంచి
ఈ
పార్కును
చూడడనికి
పర్యాటకులు
వస్తారు.
సందర్శకుల
తాకిడి
ఎక్కువ
ఉండడంతతో
అక్కడి
సిబ్బంది
పార్కును
ఎప్పటికప్పుడు
శుభ్రంగా
ఉంచుతారు.
ఇందులో
భాగంగా
జంతువులను
శుభ్రంగా
ఉంచుతారు.
మొసలి
నోటిలో
ఏదో
ఉన్నట్లు
గమనించిన
ట్రైనర్
దాన్ని
తీసుకునేందుకు
చేతిని
మొసలి
నోట్లో
పెట్టాడు.
కానీ
మొసలి
అతడి
చేయిని
కోరికేసింది.

వైరలైన
వీడియో
ఈ
దృశ్యాలను
అక్కడే
ఓ
వ్యక్తి
వీడియో
తీసి
సోషల్
మీడియాలో
పోస్ట్
చేశాడు.
ఈ
వీడియో
సోషల్
మీడియా
వైరల్
అవుతోంది.
ఈ
వీడియోను
animals_powers
అనే
ఇన్‌స్టాగ్రామ్
ఖాతాలో
అప్‌లోడ్
చేశారు.
వీడియో
చూసిన
నెటిజన్లు
ఏంటి
ఇది
ఆశ్చర్యపోతున్నారు.
మొసలి
నోట్లోంచి
బయటపపడ్డ
అతడి
చెయి
ఉందా
లేదా..
అనే
సందేహంతో
నెటిజన్లు
పలుమార్లు
వీడియోను
పదే
పదే
చూస్తున్నారు.
అయితే
అతడికి
గాయం
అయిందా
కాలేదా
అని
తెలియలేదు.