• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సెక్స్ బానిసలుగా 17 నుంచి 24 ఏళ్ల యువతులు.. టాటూ వేసి మరీ, ఇదీ బ్రిస్బేన్ కిలాడీ గాధ

|

అతని దృష్టిలో ఆడది ఆట వస్తువే.. అంతకన్నా ఘోరం. మహిళలను సెక్స్ బానిసలుగా చేస్తూ.. టాటులు వేస్తూ హింసిస్తాడు మ్యాథ్యూ మార్క్‌క్రొ. అతనిపై తాజాగా మరిన్ని అభియోగాలను మోపారు. యువతులు కనిపిస్తే చాలు ఆకర్షించి.. వలలో వేసుకుంటాడు. ఒక్కసారి అతనికి చిక్కితే చాలు వారి బతుకుచిధ్రమే. అయితే మ్యాథ్యూకి సంబంధించి మరిన్ని అభియోగాలను బ్రిస్బేన్ పోలీసులు నమోదు చేశారు.

17 నుంచి 24 ఏళ్లు

17 నుంచి 24 ఏళ్లు

బ్రిస్బేన్‌లో 17 నుంచి 24 ఏళ్ల మహిళలను తన వలలో వేసుకున్నాడు. వారిని ఆకర్షించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఒక్కసారి అతని వద్దకు మహిళలు వచ్చారో ఇక అంతే సంగతులు. వారికి టాటూ వేస్తాడు. దీంతో ఆ సదరు యువతి అతని సొత్తు అవుతోంది. అతని బందీఖానా నుంచి ఆమె తప్పించుకోలేదు. ఒకవేళ తప్పించుకున్న.. మ్యాథ్యూ ప్రాపర్టీ కాబట్టి ఎవరూ ఏమీ చేయరు.. అంటే తిరిగి అతనికే అప్పగిస్తారు.

సీక్రెట్‌గా వీడియో తీసి

సీక్రెట్‌గా వీడియో తీసి

సదరు మహిళలతో బలవంతంగా రొంపిలోకి దింపుతాడు. వారు విటులతో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీస్తాడు. అలా కూడా వారిని బెదిరిస్తాడు. ఈ నెలలోనే మ్యాథ్యూపై పోలీసులు మరో 10 అభియోగాలను మోపారు. వ్యభిచారం, అనైతిక కార్యకలాపాలు, 18 ఏళ్లలోపు బాలికలకు మత్తు మందు ఇవ్వడం లాంటి అభియోగాలను మోపారు. కేసు విచారణలో మరో 13 నేరాలు కూడా నమోదు చేశామని క్వీన్స్ లాండ్ పోలీసులు తెలిపారు. విచారణలో వచ్చిన ఆధారాల ఆధారంగా కేసు నమోదు చేశామని చెప్పారు.

చాలామంది..

చాలామంది..

మ్యాథ్యూ బారిన ఇంకా చాలా మంది ఉన్నారని పోలీసులు అంటున్నారు. వారు బయటకు వచ్చి నిజాలు తెలియజేయాలని కోరుుతున్నారు. అప్పుడే అతనికి కఠిన శిక్ష విధించే అవకాశం ఉంటుందని తెలిపారు.

English summary
Matthew Markcrow accused of forcing girls as young as 17 into sexual slavery and branding them with tattoos has been hit with a raft of new charges by police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X