వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడల్ పై మాజీ బోయ్ ఫ్రెండ్ యాసిడ్ దాడి, బ్రేకప్ కారణమా?

ఆమె మాజీ బ్యూటీ క్వీన్ ఇప్పుడు కూడ టాప్ మోడళ్ళలో ఒకరు. ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడి చేసింది కూడ ఆమె మాజీ బోయ్ ఫ్రెండ్.ఈ దాడితో ఆమె కంటిచూపును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

రోమ్:ఆమె మాజీ బ్యూటీ క్వీన్ ఇప్పుడు కూడ టాప్ మోడళ్ళలో ఒకరు. ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడి చేసింది కూడ ఆమె మాజీ బోయ్ ఫ్రెండ్.ఈ దాడితో ఆమె కంటిచూపును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

మాజీ మిస్ ఇటలీ అయిన్ జెస్సీకా నోటారో ముఖంపై ఆమె మాజీ బోయ్ ప్రెండ్ జార్జ్ ఎడ్సన్ టవారెస్ యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.

టీవి ప్రజెంటర్ గా , డాల్పిన్ శిక్షకురాలిగా కూడ నొటారో పనిచేసేవారు. అయితే నొటారో కు ప్లాస్టిక్ సర్జరీ చేస్తామని వైద్యులు చెబుతున్నారు.యాసిడ్ దాడితో ఆమె తీవ్రంగా గాయపడిందన్నారు. అయితే ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది.

Former beauty queen may lose sight after ex allegedly threw acid in her face

ఆమె ముఖం మీద కళ్ళలో యాసిడ్ గాయాలయ్యాయి. ప్లాస్టిక్ సర్జరీ చేయకతప్పని పరిస్థితి నెలకొందని వైద్యులు చెప్పారు. అయితే ఈ యాసిడ్ దాడికి తాను పాల్పడలేదని ఆమె మాజీ బోయ్ ప్రెండ్ జార్జ్ ఎడ్స్ టవారెస్ చెబుతున్నాడు.

ఓ అక్వేరియంలోని డాల్పిన్ సో లో పనిచేసే సమయంలో 2014 లో ఎడ్సన్ ను నొటారో తొలిసారి కలిశారు. అయితే రెండేళ్ళ బంధం తర్వాత ఇద్దరూ గత ఏడాది విడిపోయారు.అయితే అతడు తరచూ వెంటపడుతూ వేధిస్తూనే ఉన్నాడు.

ఎన్నిసార్లు చెప్పినా అయినా మాత్రం మానడం లేదు. ఇన్ని బాధలు ఉన్నా నొటారో ఎప్పుడూ నవ్వుతూనే ఉండేదని ఆమె స్నేహితులు చెప్పారు.ఆమె మంచి గాయని, డ్యాన్సర్ కూడ అని వారు గుర్తు చేశారు. టివీ షోలలో ఆమె కూడ కన్పించేదన్నారు.

English summary
A former Miss Italy beauty contestant was left permanently scarred and could lose her sight after her ex-boyfriend allegedly threw acid in her face.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X