కూతురిపై నెలలుగా తండ్రి, అంకుల్స్ అత్యాచారం

ఇంటి నుండి తప్పించుకొని వచ్చిన ఆ బాలిక హ్యూమన్ రైట్స్ అసోసియేషన్‌ను ఆశ్రయించింది. వారు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం స్థానికంగా ఉన్న ఓ పత్రికలో వచ్చింది. వారు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు తండ్రి, ఆ ఇద్దరు అంకుల్స్‌ను అరెస్టు చేశారు.
నిందితుల్లో తండ్రితో పాటు తండ్రి సోదరుడు, అతని భార్య సోదరుడు కూడా ఉన్నారు. ఆమె పైన పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన వారు ఆమెను ఇంటిలోనే బందించారు. చాలా రోజుల పాటు ఆమెను ఇంట్లోనే బంధించడంతో ఎవరికి ఈ విషయం చెప్పే అవకాశం రాలేదు.
అయితే, ఇటీవల ఆమె తప్పించుకొని హ్యూమన్ రైట్స్‌ను ఆశ్రయించింది. వారికి తన బాధలు చెప్పుకుంది. తన తండ్రి, ఇద్దరు అంకుల్స్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని, ఈ ఘాతుకాన్ని తల్లి కూడా అడ్డుకోలేదని చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించడంతో వారు, ముగ్గురిని అరెస్టు చేశారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications